Honor 9i Graphite Black color launched నాలుగు కెమెరాలతో మరో సార్ట్ ఫోన్ లాంచ్.. హానర్ 9ఐ..

Honor 9i graphite black color variant launched in india

honor, honor 9i, huawei, honor 9i india launch, honor 9i launched in india, honor 9i specs, honor 9i price in india, honor 9i price, moto e4 plus battery, mobiles, smartphones, Flipkart, E-commerce, business, technology

Huawei‘s sub-brand Honor has launched a new color variant for the 9i smartphone. Priced at Rs 17,999, the color variant will be available across all Honor online stores, and Flipkart starting today.

నాలుగు కెమెరాలతో మరో సార్ట్ ఫోన్ లాంచ్.. హానర్ 9ఐ..

Posted: 11/11/2017 06:42 PM IST
Honor 9i graphite black color variant launched in india

టెలికామ్ రంగంలో శరవేగంగా వసు్తన్న విప్లవాత్మక మార్పులతో నిన్నటివరకు వున్న స్మార్ట్ ఫోన్లలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక్క కెమెరాతో వచ్చిన ఫోన్ చేతిలో వుంటేనే ఎంతో గర్వంగా ఫీలూయ్యేవాళ్లు. అలాంటిది 3జీ నుంచి 4జీ సేవలు అందుబాటులోకి రాగానే స్మార్ట్ ఫోన్లకు కూడా ముందు వెనుక రెండు కెమెరాలతో వచ్చాయి.

ఇక మారుతున్న సాంకేతిక విప్లవం అందుబాటులోకి శరవేగంగా రావడంతో ఇప్పుడు ఏకంగా నాలుగు కెమెరాలతో స్మార్ట్ పోన్లు మార్కట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఓ  ప్రముఖ  మొబైల్‌  కంపెనీ  హువాయి.  ఈ తరహా ఆప్షన్‌తో ఆకర్షణీయమైన సరికొత్త స్టార్మ్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఆకర్షణీయమైన నాలుగు కెమెరాల ఫీచర్‌తో  హానర్‌ 9ఐ పేరుతో   అందుబాటులోకి తెచ్చింది.

మేకర్‌. మధ్య ఒప్పో, వివో ,  అసుస్‌ లాంటి కంపెనీలు  సెల్ఫీ స్పెషల్‌ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తే.. ఇపుడు ఏకంగా  నాలుగుకెమెరాలతో వాటికి సవాల్‌ విసురుతోంది హువాయి. 16 ఎంపీ , 2 ఎంపీ రియర్‌ కెమెరాలను ఈ డివైస్‌లో అమర్చింది. ఇకసెల్ఫీ కెమెరానికి విషయానికి 13ఎంపీ సెల్ఫీ కెమెరాతోపాటు 2 ఎంపీ  సామర్ధ్యంతో మరో  ఫ్రంట్‌  కెమెరాను అదనపు ఫీచర్‌గా జోడించింది. మెటల్‌ బాడీ డిజైన్‌, బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే తో రూపొందించిన  ఈస్మార్ట్‌ఫోన్‌ ధరను  రూ.17,999గా నిర్ణయించింది.  మూడురంగుల్లో ఇది  మార్కెట్లో లభిస్తోంది.

హానర్‌ 9ఐ స్పెషిఫికేషన్లు:-

5.9 డిస్‌ప్లే
2160 x 1080 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌
4జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా స్టోరేజ్‌ను  విస్తరించుకునే  అవకాశం
3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honor 9i  launch  Indian market  huawei  Flipkart  E-commerce  business  technology  

Other Articles