Moto E4 Plus will be Flipkart exclusive in India అందుబాటు ధరలో దేశీయ 4జీ స్మార్ట్ ఫోన్.. ‘‘షైన్ ఎం 815’’

Mafe mobile launches shine m815 at rs 4999

Mafe Mobile, Shine M815, Shine M815 india launch, Shine M815 launched in india, Shine M815 specs, Shine M815 price in india, Shine M815 price, Shine M815 battery, Shine M815, Gold, e 4G smartphone, android, launch, Indian market, E-commerce, business, technology, mobiles, smartphones

Domestic handset maker Mafe Mobile on Monday launched an affordable 4G smartphone 'Shine M815' at Rs 4,999 in black and gold colours.

అందుబాటు ధరలో దేశీయ 4జీ స్మార్ట్ ఫోన్.. ‘‘షైన్ ఎం 815’’

Posted: 10/16/2017 09:21 PM IST
Mafe mobile launches shine m815 at rs 4999

దేశీయ మొబైల్‌ మేకర్‌ మాఫే మొబైల్‌  అతి తక్కువ ధరకే  4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎఫర్డబుల్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన‍్లను విడుదల చేస్తున్న మాఫే తాజాగా 'షైన్ ఎం815'  పేరుతో మరో  స్మార్ట్‌ఫోన్‌ సోమవారం  ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 4,999గా నిర్ణయించింది.  బడ్జెట్ ధరలో , భారీ బ్యాటరీతో  తమ డివైస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని  సావరియా ఇంపెక్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా  ప్రకటించారు.   డ్యూయల్ సిమ్, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 15గంటల టాక్‌ టైంను  అందిస్తుందని తెలిపారు.
 

మాఫే 'షైన్ ఎం815’ స్మార్ట్‌ఫోన్‌ స్పెషిఫికేషన్లు:-
5 అంగుళాల డిస్‌ప్లే
480 x 854
1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
1 జీబి ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ మెమరీ
64 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
 5ఎంపీ  వెనుక కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
2ఎంపీ  సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Market  Mafe Mobile  Shine M815  Gold  e 4G smartphone  android  launch  Indian market  E-commerce  business  technology  

Other Articles