JioFi hotspot dongle for just Rs 999 భారతీయ విఫణిలోకి త్వరలో మోటో ఈ4 ప్లస్‌.

Reliance jiofi hotspot dongle available for just rs 999

JioFi,Reliance Jio,JioFi offers,JioFi discount,wi-fi,JioFi specifications,reliance jio, WiFi dongle Jio Indian market, business,Technology, mobiles, smartphones

Reliance Jio has been trying to sell its Wi-Fi dongle, JioFi, with offers that ranged from discounts to cashbacks. Now the company has reduced the price of this device by half to Rs 999.

రిలయన్స్ జియోఫీ హాట్ స్పాట్ డాంగుల్

Posted: 09/20/2017 08:25 PM IST
Reliance jiofi hotspot dongle available for just rs 999

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పటికే మార్కెట్లో సంచలనాలకు తెరలేపుతున్న క్రమంలో.. ప్రత్యర్థులకు కూడా దడ పుట్టిస్తుంది. టెలికాం మార్కెట్లో దిగ్గజ ప్రత్యర్థులను ఇప్పటికే ఢీకొట్టిన జియో.. ఇక అటు వై-ఫై మార్కెట్లోనూ సంచలనం రేపేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే రిలయన్స్‌ జియో తన జియోఫీ దరను ప్రారంభధరతో పొల్చితే.. సుమారుగా రూ.900 మేర తగ్గించిన జియో.. ఇక పండగ పూట తమ జీయోఫీ ఖాతాదారులను కూడా పెంచుకోవాలని సన్నాహాలు చేస్తుంది.

జియో హాట్‌ స్పాట్‌ ను ధరను సగానికి పైగా తగ్గించింది  ‘జియో ఫై’ 4 జీ హాట్ స్పాట్ పై ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. రూ. 1000 డిస్కౌంట్‌ తో పదిరోజుల పాటుచెల్లుబాటయ్యేలా పండుగ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. దసరా పండుగను పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కింద జియో ఫై ధరను రూ. 999 గా (వాస్తవ ధర 1999) నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు  అందుబాటులో ఉంటుంది. 4జీ ఫోను లేకపోయినా 4 జీ వేగంతో డేటా, కాలింగ్ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియో ఫై కల్పిస్తుంది. అలాగే వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్ ఫోన్లలో, లాప్ టాప్ లలో జియో యొక్క అద్భుతమైన సేవలను పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 4G Dongle  JioFi  reliance jio  WiFi dongle Jio Indian market  business  technology  

Other Articles