Micromax launches Yu YUNIQUE 2 smartphone చౌకధరలో మైక్రోమాక్స్ వైయు యూనిక్ 4జీ స్మార్ట్ ఫోన్

Micromax launches yu yunique 2 smartphone

moto e4 plus, moto e4 plus india launch, moto e4 plus launched in india, motorola, moto e4 plus specs, moto e4 plus price in india, moto e4 plus price, moto e4 plus battery, moto e4 vs redmi 4, mobiles, smartphones

Micromax subsidiary YU has announced a new smartphone. Dubbed Yunique 2, it's the successor to the Yunique from 2015, featuring a larger display, better camera, higher capacity battery, and Truecaller integration.

దేశీయ విఫణిలోకి మైక్రోమాక్స్ వైయు యూనిక్ స్మార్ట్ ఫోన్..

Posted: 07/26/2017 01:39 PM IST
Micromax launches yu yunique 2 smartphone

దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ సబ్సిడరీ బ్రాండ్ వైయు మొబైల్స్ మరో నూతన ఉత్సాదనను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వైయు యూనిక్ పేరుతో నూతన 4జీ స్మార్ట్ ఫోన్ ను దేశీయ అభిమానుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. మరింత మెరుగైన స్పెసిఫికేషన్లతో అత్యంత చౌకౌన దరకు దీనిని మార్కెట్లో ప్రవేశపెట్టింది. నూతన స్మార్ట్ ఫోన్‌ చౌకదరలో స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవాలనుకునే వారిని తప్పకుండా అకర్షిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది వైయూ మొబైల్స్ నుంచి వస్తున్న రెండో స్మార్ట్ ఫోన్ ఇది. ఇంతకుముందు వైయు యూరేకా పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ ను ఈ ఏడాది అరంభంలోనే తీసుకువచ్చిన విషయం తెలిసింది. ఇక దానితో పోల్చినా.. బడ్జెట్‌ ధరలో ట్రూ కాలర్ ఇంటిగ్రేషన్ తో పెద్ద డిస్ ప్లే, పెద్ద బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ ప్రియుల ముందుకు వచ్చింది యూనిక్. ఆండ్రాయిడ్‌ నౌగట్‌తో 4జీ తో ‘వైయు యూనిక్ 2’ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 5,999 గా కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ నెల 27 నుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ సిమ్ తో  ఈ హ్యాండ్ సెట్‌ను  అందిస్తోంది.  
 
వైయు 'యునిక్ 2' స్పెసిఫికేషన్లు:-

5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
1280 x 720 పిక్సెల్స్  రిజల్యూషన్
ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0
మీడియా టెక్ మైక్రో 6737 క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్‌
16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌,  64 జీబీ  ఎక్స్‌పాండబుల్‌ మొమరీ
13ఎంపీ  ప్రైమరీ కెమెరా ప్రాథమిక కెమెరా 4 ఆటో ఫోకస్, మల్టీ షాట్
5ఎంపీ  సెకండరీ కెమెరా
ఎఫ్‌ఎం రేడియో
2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Micromax  Yu sub brand  Yunique 2  Truecaller  launch  Indian market  Flipkart  E-commerce  business  technology  

Other Articles