Panasonic P55 Max launched in India మోటో ఈ4 ప్లస్ కు పోటీగా పానసోనిక్ పీ 55 మాక్స్

Panasonic p55 max with 5000mah battery launched in india

panasonic p55 max, panasonic p55 max flipkart, p55 max battery, p55 max specifications, p55 max price in india, p55 max features, smartphones with 5000 mah battery, p55 max price, moto e4 plus, moto e4 plus india launch, moto e4 plus specs, moto e4 plus price in india, moto e4 plus battery, moto e4 vs redmi 4, smart phones

Panasonic P55 Max follows the launch of Motorola's Moto E4 Plus, which sports a 5000 mAh battery and is priced at Rs 9,999. Panasonic P55 Max is priced at Rs 8,499.

మోటో ఈ4 ప్లస్ కు పోటీగా పానసోనిక్ పీ 55 మాక్స్

Posted: 07/17/2017 05:39 PM IST
Panasonic p55 max with 5000mah battery launched in india

ప్రపంచీకరణ నేపథ్యంలో అటు టెలీకమ్యూనికేషన్ రంగంతో పాటు ఇటు ఆయా రంగాల్ల అధారిత పరిశ్రమలలో కూడా విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుంది. ఇప్పటి వరకు మొబైల్ సంస్థల మధ్య కేవలం టారిఫ్ ల వార్ నడివగా.. ఈ సారి ఆ పోటీ కాస్త స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల మధ్యకు చేరింది. ఇటీవలే చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ లెనోవో.. ఇలీవలే మోటరోలా కంపెనీని కూడా తనలో మిలితం చేసుకుని సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ మోటో ఈ ప్లస్ 4ను భారతీయ విఫణీలో విడుదల చేయగా, రమారమి దానికి పోటీగా పానసోనిక్ పీ55 మ్యాక్స్ ను విడుదల చేసింది.

మోటో ఈప్లస్ 4 మాదిరిగానే పానాసోనిక్ పీ55 మ్యాక్స్ నూతన ఉత్పత్తి కూడా కేవలం ఫ్లిఫ్ కార్టులో మాత్రమే లభించనుంది. మోటో ఈ4 ప్లస్ తరహాలోనే 5000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్న పానసోనిక్ పీ55 మ్యాక్స్.. అత్యంత తేలిగ్గా వుంటుందని.. ఇది కేవలం 180 గ్రాముల బరువు మాత్రమే వుంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక మోటో ఈ 4 ప్లస్ తో పొల్చితే.. ఈ ఫోన్ ధర కూడా తక్కువ. మోటొ ఈ4 ప్లస్ ధర రూ.9999 వుండగా, పానసోనిక్ ధర మాత్రం కేవలం రూ.8499 కంపెనీ వర్గాలు నిర్ధారించాయి.
 
పానసోనిక్ పీ55 మాక్స్‌ స్పెషిఫికేషన్లు:-

5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0
3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panasonic p55 max  competition  Moto E4 Plus  big battery  price  Flipkart  E-commerce  business  

Other Articles