Reliance Group to expand business cooperation with Qatar

Reliance group to expand business cooperation with qatar

Qatar, Peliance, Anil Ambani, Business, India, Reliance group, reliance power

Anil Ambani-led Reliance Group has expressed a keen interest in playing a larger role in the growing economic ties between India and Qatar by expanding business cooperation with the Gulf country.

ఖతార్ కు విస్తరించనున్న రిలయన్స్ గ్రూప్

Posted: 08/31/2015 06:23 PM IST
Reliance group to expand business cooperation with qatar

బారత్ లో అతిపెద్ద దేశీయ సంస్థల్లో ఒకటిగా నిలిచిన రిలయన్స్ గ్రూప్ తొందరలోనే అరబ్ దేశాలకు కూడా విస్తరించనుంది. అరబ్ దేశాల్లో ముఖ్య దేశంగా ఉన్న ఖతార్ లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు అనిల్ అంబానీ ఈమేరకు ఖతార్ దేశపు కీలక మంత్రులు, ముఖ్యులతో సమావేశమయ్యారు. ఇప్పటికే చాలా దేశాల్లో తమ సేవలను అందిస్తున్న రిలయన్స్ గ్రూప్ తొందనలెనే ఖతార్ కు కూడా విస్తరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అనిల్ అంబానీ. ఖతార్ ప్రధాన మంత్రిషేక్ అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ ధాని తో సమావేశమయ్యారు. ఖతార్ ప్రభుత్వంతో రిలయన్స్ గ్రూప్ ఎంఓయు కుదుర్చుకోనుంది. ఖతార్ తో తమ వ్యాపార అనుబంధాల మీద అనిల్ అంబానీ, రిలయన్స్ గ్రూప్ ముఖ్యులు సమావేశమయ్యారు.

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ ఖతార్ ఎయిర్ వేస్ గ్రూప్ సిఈఓ అక్ బర్ అల్ బకర్, దోహా గ్రూప్ సిఈఓ ఆర్ సీతారామన్ తో కూడా సమావేశమయ్యారు. ఖతార్ లోని ప్రధాన ఆయిల్ కంపెనీల యజమానులతోనూ అనిల్ అంబానీ సమావేశం సాగింది. రిలయన్స్ గ్రూప్ లో రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ కాపిటల్, రిలయన్స్ ఇన్ ప్రాస్టక్చర్, రిలయన్స్ పవర్ ఇలా మొత్తంగా ప్రపంచ వ్యాపారంలో 13 మిలియన్ ల షేర్ హోల్డర్లను కలిగి ఉంది. ఇప్పటికే 43 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను కలిగిన రిలయన్స్ త్వరలోనే మరిన్ని దేశాలకు విస్తరించే దిశగా అడగులు వేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Qatar  Peliance  Anil Ambani  Business  India  Reliance group  reliance power  

Other Articles