Sensex up 303 pts; banks lead, Sun Pharma & Ranbaxy up 5.5%

Sensex up 303 pts banks lead sun pharma ranbaxy up 5 5

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE, gold, yellow metal, future trading

It was a strong start to the new financial year 2015-16 on Wednesday as the market rallied more than 1 percent led by banking & financials, ahead of RBI policy (scheduled to be held on April 7). The broader markets continued to outperform benchmarks.

బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల ఒత్తిడి..లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 04/01/2015 09:25 PM IST
Sensex up 303 pts banks lead sun pharma ranbaxy up 5 5

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల బాటలో పయనించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో కోనుగోళ్ల ఒత్తిడి అధికంగా వుండటంతో వాటి లాభాలను దేశీయ సూచీలు లాభాలను గడించాయి. ఐటీ, టెక్నాలజీ సెక్టార్లు మినహా అన్ని సెక్టార్లు లాభాలలో పయనించయడంతో కొత్త ఆర్థిక సంవత్సరానికి లాభాలు గట్టి పునాది వేశాయి. బ్యాంకింగ్ తరువాత హెల్త్ కేర్, కాపిటల్ గూడ్స్, ఎంఎంజీసీ సహా అన్ని సెక్టాలు లాభాలను ఆర్జించాయి.

ఈ నేపథ్యంలో 303 పాయింట్లను ఆర్జించి..28260 పాయింట్ల వద్ద స్థిరపడగా, నిఫ్టీ 95 పాయింట్ల లాభాన్ని ఆర్జించి 8586 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ క్రమంలో సన్ ఫార్మ,పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, కోటక్ మహింద్రా, తదితర షేర్లు అత్యధిక లాభాలను అర్జించగా, హెచ్ సీ ఎల్ టెక్, ఇన్పోసిస్, బిహెచ్ఇఎల్, మారుతి సుజీకీ, బీపీసీఎల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  gold  

Other Articles