విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల ప్రభావం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను. చవిచూశాయి. మదుపరులు విక్రయాలకు తలొగ్గడంతో 362 పాయింట్లను నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్ 27 వేల మార్కుకు దిగువన ముగిసింది. ఇవాళ మార్కెట్లు ప్రారంభం నుంచి స్వల్ప నష్టాలను మూటగట్టకున్న మార్కెట్లు మధ్యాహ్నం తరువాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రియాల్టీ, కాపిటల్ గూడ్స్, మెటల్ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి.
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 26 వేల 939 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను ముగించింది. అటు నిఫ్టీ కూడా 89 పాయింట్లను కోల్పోయి 8 వేల 57 పాయింట్ల వద్దకు ముగిసింది. ఓఎన్ జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్ బి హెచ్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టి, సిఫ్లా, ఇన్పోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్ , టాటా మెటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టీసీఎస్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. హిందుస్థాన్ యూనీ లీవర్, ఎన్ టీ పీ సీ, విప్రో, ఐటీసీ లిమిటెడ్, మారుతి సుజుకీ సంస్థల షేర్లు లాభపడ్డాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more