Secrets to looking young

Secrets to looking young

Folow these tips to look young. All of us face apperals like so aged. So follow this tips and reduce your age.

Folow these tips to look young. All of us face apperals like so aged. So follow this tips and reduce your age.

యవ్వనంగా కనిపించడానికి ఇవి పాటించండి..

Posted: 12/16/2015 04:30 PM IST
Secrets to looking young

చాలా మంది అందంగా ఆకర్షణీయంగా కనిపించటానికి ప్రయత్నిస్తుంటారు. మరియు కొద్దిగా వయసు మళ్ళిన వారు సహించలేరు, యవ్వనంగా కనపడటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.

మూఖానికి మేకప్:
చర్మానికి ఎక్కువ పౌడర్'లను పూయటం అంత మంచిది కాదు, వీటి వలన చర్మ కణాల మద్య ఉండే గీతల మధ్యలో పౌడర్ ఇరుక్కుపోతుంది. మీ చర్మం మృదువుగా కనపడాలి అనుకుంటే వీటిని వాడకూడదు. చర్మం నుండి పౌడర్ మరియు దుమ్ము, ధూళిలను వేరు చేయటానికి కాటన్ లేదా పత్తిని వాడటం చాలా మంచిది..

సూర్యకాంతికి దూరంగా ఉండండి:
నడిచేటపుడు సూర్య కాంతికి దూరంగా ఉండండి, దీని వలన చర్మ కణాలు దెబ్బతినడం, కాన్సర్ రావటం, లేదా చర్మం పైన ముడతలు వచ్చే అవకాశం ఉంది. కావున వీలైనంతగా సూర్యరశ్మికి దూరంగా ఉండండి. సూర్య కాంతిలో వెళ్ళటానికి ముందుగా, సూర్య రశ్మికి బహిర్గతమయ్యే ప్రదేశాలలో సన్ స్క్రీన్ లేదా గోడుగుని వాడండి

ఎక్కువ నీరు:
శరీరంలో అన్ని అవయవాలు, వాటి విధులను నిర్వర్తించటానికి నీరు తప్పక అవసరం. శరీరంలో నీటి స్థాయిలు తగ్గినట్లయితే అవయవాల నిధులు నిలిపి వేయబడతాయి. 10 గ్లాసుల నీటిని తాగటం వలన చర్మం ఉపరితలం పైన ఉండే నిర్జీవ కణాలు, ఆరోగ్య వంతమైన కణాలతో మార్చబడి మీరు యవ్వనంగా కనబడతారు.

కంటి క్రీమ్:
వృద్దాప్యం వచ్చిందా, అని చూసేపుడు ముందుగా కంటి కింద మరియు కంటి చుట్టూ ఉన్న చర్మాన్ని పరిక్షించి చూడాలి. ఈ భాగంలో వృద్దాప్యంపై బడే లక్షణాలు ప్రారంభమవుతాయి. మీరు యవ్వనంగా కనపడటానికి ఈ ప్రాంతంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టుని ఆరోగ్యకరంగా ఉంచుకోండి:
యవ్వనంగా ఉన్న, బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్నా, మీరు వయసులో పెద్ద వారిలా కనిపిస్తారు. జుట్టు తెల్లబడిన వెంటనే కలర్ లేదా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్-ఫ్రెమింగ్ చేపించటం వలన కొన్ని సంవత్సరాల వారకి యవ్వనంగా కనబడతారు. ఆరోగ్యకరమైన ఆహరం తినండి మరియు రోజు రాత్రి పడుకోటానికి ముందుగా తలని, జుట్టును నూనెలతో మసాజ్ చేయండి

జుట్టు కోసం:
రెండు చెంచాల అవిసె విత్తనాలను మరియు రెండు కప్పుల నీటిని కలిపి 15 నిమిషాల పాటు వేడి చేయండి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి, మీకు నచ్చిన ఎస్సేన్షియాల్ ఆయిల్'ని కలపండి. ఈ మిశ్రమాన్ని శుభ్రపరచిన బాటిలో తీసుకొని అది మందపాటి లేదా చిక్కటి మిశ్రమం అయ్యే వరకు అలానే ఉంచండి. మీ జుట్టుకి ఈ మిశ్రమాన్ని వాడి తరువాత జరిగే  మార్పులను గమనించండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Oninon and lemon are very good for face

  ఉల్లిపాయతో సౌందర్యం..

  Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

 • Fat reduce drinks beauty tips

  మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

  Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

 • Get glamour with rice cleaning water

  భియ్యం కడిగిన నీళ్లతో అందం

  May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more

 • Reduce your weight with ginger water

  జింజర్ వాటర్ తో బరువు తగ్గండిలా

  May 18 | నిత్యం మన వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు... Read more

 • Actually excercises are useful for us but

  వంటికి వ్యాయామం మంచిదే... కానీ

  Jan 07 | వంటికి యోగా ఏంటి... ఏ వ్యాయామం అయినా మంచిదే... కానీ యోగా తో శారీరిక మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది... సరే, మీకున్న సౌకర్యాలని బట్టీ, ఇంట్రెస్ట్ ని బట్టి, ఎటువంటి విధమైన వ్యాయామం... Read more