నియమాలు లేని ఆహర పదార్థాల సేకరణ వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయి. ఇక్కడ పేర్కొన్న ఆహర పదార్థాలకు తినటం వలన కొవ్వు పదార్థాలను స్థాయిలు తగ్గించుకోవచ్చు.
ఓట్స్
కొవ్వును తగ్గించటంలో ఓట్స్ చాలా శక్తివంతంగా పని చేస్తాయి. ఇవి రోజులో శరీరానికి 25 నుండి 35 గ్రాముల ఫైబర్'ని అందచేస్తాయి, 5 నుండి 10 గ్రాముల కరిగే ఫైబర్'లను అందిస్తాయి. కావున ఓట్స్ ఆ లోటును భర్తీచేస్తాయి, కావున ఒక కప్పు ఓట్స్ మీకు సరైన అల్పాహారం.
బీన్స్
బీన్స్ అధికంగా కరిగే ఫైబర్స్'ని కలిగి ఉంటాయి, అందువల్ల శరీర బరువు తగ్గించుకునే మరియు కొవ్వు పదార్థాలను తగ్గించుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. బీన్స్ అనేవి చాలా రకాలుగా అనగా కిడ్నీ బీన్స్, లేన్టిల్స్, గార్బాన్జోస్, బ్లాక్-ఐడ్ పీస్ రూపాలలో, వివిధ రకాలుగా లభిస్తాయి
హోల్ గ్రైన్స్
బార్లీ, ఓట్స్ వంటి హోల్ గ్రైన్స్'లు గుండె సంబంధిత వ్యాధుల నుండి, ముఖ్యంగా కరిగే ఫైబర్స్'ని అందిస్తాయి. హోల్ గ్రైన్స్ వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గించబడతాయి. హోల్ గ్రైన్స్ ఆరోగ్యానికి చాల మంచివి అని వివిధ పరిశోధనలలో వెళ్ళడయింది.
అవకాడో
ఇందులో గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో-సాచురేటెడ్ ఫాట్'ని కలిగి ఉన్నందున శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను (HDL) పెంచి, కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తాయి. బీటా-సిటోస్టిరాల్, మోనో-సాచురేటెడ్ ఫాట్ రెండిని కలిగి ఉన్న అవకాడో కొవ్వులను తగ్గేలా చేస్తుంది.
గింజలు
బాదం, వాల్-నట్స్, పీ-నట్స్, వంటి గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. రోజు కొన్ని గింజలను తినటం వల్ల శరీరంలోని చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తాయి. గింజలు కూడా కొన్ని రకాల పోషకాలను అందించి, గుండెకి రక్షణని ఇస్తుంది.
వెజిటేబుల్ ఆయిల్
క్యానోల, పోద్దుతిరుగుడు పువ్వు నూనె, మరియు వెన్న, లార్డ్, వంటి వెజిటేబుల్ నూనెలని వాడటం వల్ల చెడు కొవ్వు పదార్థాల స్థాయిలులను (LDL) తగ్గించుటలో సహయపడతాయి. కావున ఆహారాన్ని వేజిటేబుల్ ఆయిల్'తో వండటం వల్ల కొవ్వు పదార్ధాలని తగ్గించుకోవచ్చు
సోయా
సోయా గింజలు దానికి సంబంధించిన, టోఫు మరియు సోయ్ పాల వంటి సోయా చిక్కుడుకు సంబంధించిన ఆహరం తీసుకోవటం వల్ల చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తుంది. రోజు 25 గ్రాముల సోయ్ ప్రోటీన్'ని ఆహారంలో తీసుకోవటం వల్ల చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) 5 నుండి 6 శాతానికి తగ్గించుకోవచ్చు.
ఫాటీ ఫిష్
చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గించే సాచురేటేడ్ ఫాట్స్'ని కలిగి ఉన్న, అంటే ఒమేగా-3 వంటి వాటిని కలిగి ఉన్న ఫాటీ ఫిష్'లను తీసుకోవాలి. ఒమేగా-3 ట్రై-గ్లిసేరైడ్స్'ని తగ్గించి, రక్తప్రసరణ, దానికి సంబంధించిన మరియు పరిసర ప్రాంతాల నుండి, మరియు అసామాన్యమైన హృదయ స్పందనలను తోలగించి గుండెని కాపాడుతుంది.
ఫైబర్ ఉపభాగాలు
ఈ ఉపభాగాలు చాలా తక్కువ కరిగే ఫైబర్స్'ని అందిస్తాయి. రోజు రెండు చెంచాలు వీటిని తీసుకోవటం వల్ల, కరిగే ఫైబర్స్'ని పొంది కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవచ్చు
పండ్లు
ఆపిల్, గ్రేప్స్, స్ట్రాబెరి, సిట్రస్, పెక్టిన్'ని పుష్కలంగా కలిగి ఉన్న పండ్లని ఎక్కువ తీసుకోవడం వల్ల, శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తాయి. ఆహారంలో ఎక్కువ పండ్లని తీసుకోవటం వల్ల ఇవి కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more