the best home remedies to get rid of dandruff problem without any side effects | hair grow tips | dandruff remove tips

Home remedies to get rid of dandruff problem

dandruff remedies, dandruff remove tips, dandruff home remedies, dandruff beauty tips, beauty home remedies, beauty remedies, home made tips for hair

home remedies to get rid of dandruff problem : the best home remedies to get rid of dandruff problem without any side effects.

చుండ్రు నుంచి ఉపశమనం పొందాలంటే..

Posted: 11/20/2015 04:37 PM IST
Home remedies to get rid of dandruff problem

నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో ‘చుండ్రు’ ఒకటి. తలపై భాగంలోని పుర్రెలోనున్న మృతచర్మపు కణాల నుండి ఏర్పడేదే చుండ్రు. శరీరంలో విపరీతమైన వేడి లేదా చల్లదనం ఏర్పడినప్పుడు తలలో చుండ్రు ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతిరోజూ స్నానమాచరించినా.. ఎటువంటి ఫలితాలు వుండవు. అయితే.. దీనిని నివారించాలంటే రసాయలతో తయారయ్యే బ్యూటీ ప్రోడక్టులను వాడటంకంటే.. ప్రకృతిపరమైన చికిత్స (రెమెడీల) చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* విటమిన్ ఇ కలిగివున్న ఆయిల్‌ తీసుకుని రాత్రి నిద్రపోవడానికి ఓ గంటముందు తలకు పట్టించి, బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నిద్రపోవాలి. అనంతరం ఉదయం నిద్ర లేచిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ కొన్నాళ్లపాటు చేస్తే.. చుండ్రు మటుమాయమౌతుందంటున్నారు వైద్యులు.

* ఆలివ్ నూనె, బాదంపప్పుతో తయారు చేసిన నూనెను ఓ పాత్రలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మర్దన చేయండి. ఆ తర్వాత ఐదు నిమిషాలపాటు అలాగే ఉంచండి. కాసేపయ్యాక తలలో మంట పుడుతుంది. తర్వాత గోరువెచ్చని నీటితో తల శుభ్రం చేసుకోండి. దీంతో చుండ్రు సమస్య తగ్గుతుంది.

* తలకు యాపిల్ జ్యూస్‌ను పూసి తువాలుతో చుట్టేయండి. గంటకుపైగా అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇలా చేస్తే కూడా చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చంటున్నారు. ఫలితంగా జుట్టు సౌందర్యం కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dandruff remedies  beauty tips for hair  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more