hand massage is better tip to get glow skin from dull | beauty tips for dull skin | skin care home remedies

Hand massage to get glow skin beauty home remedies healthy foods items

hand massage for face, face hand massage, face massage, massage for face, massage to get glow skin, glow skin home remedies, dull skin tips, dull skin beauty tips

hand massage to get glow skin beauty home remedies healthy foods items : hand massage is better tip to get glow skin from dull.

మసాజ్ చేయండి.. మెరుగైన సౌందర్యం పొందండి..

Posted: 10/31/2015 03:09 PM IST
Hand massage to get glow skin beauty home remedies healthy foods items

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవారు ప్రతిఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమైపోతుంటారు. అలా నిరంతరాయంగా పనిచేయడం వల్ల అలసటగా అనిపిస్తుంది. అప్పుడు ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటే.. బాడీకి బలం అందినట్లు అనిపిస్తుంది. అలాగే.. రెగ్యులర్ గా పనిచేయడం కారణంగా చర్మం (ముఖం) చాలా డల్ గా, కాంతిహీనంగా మారుతుంది. అలాంటప్పుడు తిరిగి కాంతివంతమైన సౌందర్యం పొందాలంటే.. బ్యూటీ ప్రోడక్ట్స్ వాడకం కంటే మసాజ్ చేయడమే శ్రేయస్కరమని బ్యూటీషియన్లు అంటున్నారు. ఇందుకు ప్రత్యేక విధానాలు అనుసరించాల్సిన అవసరం కూడా లేదు.. చేతివేళ్ళతోనే ముఖానికి మసాజ్ చేస్తే కాంతివంతమైన సౌందర్యం సొంతం చేసుకోవచ్చుని చెబుతున్నారు.

కంటిపై ఎముకభాగం నుండి ముక్కు వరకు, అక్కడి నుండి బుగ్గల ఎముక భాగాల వరకు మీ చేతి వ్రేళ్లతో పైకి కిందకు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఐ విధంగా మర్దనా చేస్తూ మాయిశ్చరైజర్‌ను ముఖానికి పట్టించి, మెడ కింది భాగం నుండి గడ్డం వరకు వ్రేళ్లతో మర్దనా చేయాలి. ఇలా చేయడంతో మీ ముఖం కందినట్లు కనిపించినా, ముఖానికి కావలసినంత ఆక్సిజన్ లభిస్తుంది. ప్రతీ రాత్రి మీకు నచ్చిన మాయిశ్చరైజర్‌తో ఐదు నిమిషాల పాటు ముఖంపై నెమ్మదిగా మర్దనా చేయండి. మసాజ్ చేయించుకున్నంత ఫలితం పొందుతారు. ఈ విధంగా రెగ్యులర్ గా మసాజ్ చేసుకుంటే.. చర్మంపై వుండే మడతలు, నల్లని మచ్చలు పూర్తిగా నయం కావడంతోపాటు సౌందర్యం పొందవచ్చు. అంతేకాదు.. ముఖం ఫ్రెష్ గా వున్నట్లు అనిపించడంతోపాట్ నిత్యం యవ్వనంలా కనిపిస్తారు. మిగతా టిప్స్ తో పోల్చుకుంటే.. ఈ మసాజ్ విధానం దివ్యౌషధం లాంటిదని నిపుణులు అంటున్నారు.

మరిన్ని చిట్కాలు :

* సన్ స్క్రీన్‌లు వాడటం మంచిది. కుడి చేయివాటం ఉన్న వారు ఎక్కువగా సన్‌స్క్రీన్‌ లను ఎడమ వైపు పెడుతారని, ఎడమ చేయివాటం వారు కుడి వైపు ఎక్కువ క్రీం పూస్తారని దీంతో ముఖంపై రెండు వైపులా అసమతౌల్యంగా రాయడం జరుగుతుంది. క్రీం వాడేప్పుడు రెండు వైపులా రెండు చేతులతో మార్చి మార్చి రాయడంతో ముఖమంతా సమపాళ్లలో క్రీం పడుతుంది.
* పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. తీసుకునే ఆహారంతో ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. తరచుగా చేపలతో కూడిన ఆహరం తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అందించవచ్చు.
* ముడతలు లేని చర్మం కావాలంటే.. నిద్రించేప్పుడు ముఖం వైపు పైకి ఉండేలా నిద్రించండి. పక్కకు, బోర్లా పడుకునే వారికి ఎక్కువగా చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dull skin beauty tips  hand massage for face  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more