The Best Home Remedies To Get Fresh Skin | Beauty Tips | Skin Remedies | Skincare Tips

Home remedies to get fresh skin beauty tips

fresh skin tips, fresh skin remedies, fresh skin beauty tips, skin beauty tips, tips to get fresh skin, sandal remedies for skin, skin tips, sandal beauty benefits

Home Remedies To Get Fresh Skin Beauty Tips : The Best Home Remedies To Get Fresh Skin.

చర్మం తాజాగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Posted: 10/08/2015 01:30 PM IST
Home remedies to get fresh skin beauty tips

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతిఒక్కరు పనిలో నిమగ్నమైపోయి వుంటారు. ఇంటి పనులతోపాటు ఆఫీసు కార్యకలాపాల్ని నిర్వహించుకోవడంలో సమయం గడిచిపోతుంది కాబట్టి.. చర్మం చాలా డల్ గా, పాలిపోయినట్లుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు చర్మం తిరిగి తాజాగా వుండాలంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు అంటున్నారు. ప్రోడక్టులు చర్మానికి సహజత్వం అందించవు కాబట్టి.. వాటికంటే సహజ చిట్కాలు రెగ్యులర్ పాటిస్తే సరిపోతుందని వాళ్లు చెబుతున్నారు. ఈ చిట్కాలతో చర్మం సౌందర్యంగా తయారవడమే కాకుండా సహజత్వం కోల్పోకుండా ఎంతో మృదువుగా, చాలా సాఫ్టుగా వుంటుంది. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* మూడు చెంచాల గంధం పొడిలో రెండు చెంచాల గులాబీ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పావు గంటయ్యాక తడిపి మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే చర్మం మీది మురికి తొలగిపోతుంది.
* రెండు చెంచాల గంధం పొడిలో చెంచా పసుపూ, మూడు చెంచాల తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. 20 నిమిషాలయ్యాక చన్నీళ్లతో కడిగిస్తే చర్మం తాజాగా మారుతుంది.
* బంగాళాదుంపల్ని కాసేపు నానేసి.. మెత్తగా గుజ్జు చేయాలి. తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి పావుగంటయ్యాక తీసి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. అది పొడిగా అయ్యాక శుభ్రపరుచుకుంటే సరిపోతుంది.
* అరకప్పు పుల్లటి పెరుగులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fresh skin tips  skin home remedies  sandal beauty benefits  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more