The Home Remedies For Soften Feet | Beauty Tips For Feet | Feet Remedies

Home remedies for soften feet beauty tips

feet remedies, soften feet remedies, soften feet beauty tips, feet beauty tips, beauty tips for feet, feet home made remedies

Home Remedies For Soften Feet Beauty Tips : The Best Home Remedies To Get Soften Feet

మృదువైన పాదాలకు అనువైన ఇంటి చిట్కాలు..

Posted: 09/10/2015 03:02 PM IST
Home remedies for soften feet beauty tips

మృదువైన పాదాలు పొందాలంటే.. ఈ క్రింది చిట్కాలను తరుచూ పాటిస్తే ఫలితం వుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

* ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని.. అందులో అందులో నిమ్మరసం, ఉప్పు, రోజ్ వాటర్, క్లీన్సర్ తదితరాలు చేర్చాలి. అప్పుడు పాదాలను అందులో ఉంచాలి. కాసేపయ్యాక గరుకు రాయితో రుద్దేస్తే పాదాల పగుళ్లు దూరమవుతాయి. ఇలా రాత్రి నిద్రించే ముందు చేస్తే పగుళ్లకు చెక్ పెట్టవచ్చు.

* రాత్రిపూట నిద్రించే ముందు కాళ్లను శుభ్రంగా కడుక్కుని వెనక పాదంలో వెజ్ ఆయిల్‌తో కాసేపు మసాజ్ చేసి సాక్స్ తొడుక్కోవాలి. మార్నింగ్ పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పగుళ్లు లేని మృదువైన పాదాలు సొంతమవుతాయి.

* గోరువెచ్చని నీటిలో పాదాలను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత నిమ్మరసం, వాస్లిన్ కలిపిన మిశ్రమంతో కాళ్లను శుభ్రం చేయాలి. తర్వాత కాళ్లను కడిగేస్తే పగుళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఒక టీస్పూన్ ఓట్స్ పేస్టులో ఆయిల్ చేర్చి పాదాలకు అప్లై చేస్తే పగుళ్లు నయం అవుతాయి. రాత్రిపూట నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే డ్రై  పాదాలు, పాదాల పగుళ్లు మటాష్ అవుతాయి.

* తేనె యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేయడంతో తేనెను గోరువెచ్చని నీటితో కలపాలి. ఈ నీటిలో కాళ్లను పది నిమిషాల పాటు ఉంచి తర్వాత పాదాలను స్క్రబ్ చేస్తే సరిపోతుంది.

* పచ్చ పసుపు పొడి, కరివేపాకును చేర్చి రుబ్బుకుని వరుసగా మూడు రోజుల పాటు అప్లై చేస్తే పాదాలను సౌందర్యంగా ఉంచకోవచ్చు.

* అరటి పండు గుజ్జును పాదాలకు అప్లై చేసి పది నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేస్తే పాదాలు కోమలంగా తయారవుతాయి.  

* ఆలివ్ ఆయిల్‌ను కాటన్‌లో ముంచి పగుళ్లున్న ప్రాంతానికి పట్టించి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : feet home remedies  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more