Simple Home Remedies For Beauty Care | Beauty Tips | Beauty Food Items

Home beauty remedies health benefits best food items

home remedies, beauty tips, sandal beauty remedies, sandal beauty tips, sandal remedies, sandal beauty care, green tea benefis

Home Beauty Remedies Health Benefits Best Food Items : The Best Home Remedies To Improve Beauty.

అందాన్ని మెరుగుపరిచే సుగంధ చిట్కాలు

Posted: 09/04/2015 12:52 PM IST
Home beauty remedies health benefits best food items

పోషకాహారలోపం, వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల అందానికి సంబంధించిన సమస్యలు ఎక్కువవుతున్నాయి. చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం తదితర ఇబ్బందులు ప్రతిఒక్కరినీ వెంటాడుతున్నాయి. ఇటువంటి సమస్యల నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు. వెంటనే పరిష్కారం అందుతుంది. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* గంధం : గంధాన్ని ఎండాకాలంలో నలుగులో కలిపి రుద్దుకుంటే చర్మం మృదువుగా దుర్గంధరహితంగా ఉంటుంది. గంధం నుంచి తీసిన నూనెను, నీళ్లలో 5-6 చుక్కలు వేసి స్నానం చేస్తే శరీర బడలిక తగ్గుతుంది. ఈ గంధంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ తైలాన్ని నూనెలో కలిపి వత్తిగా చేసి దీపం పెట్టినా, దీనితో చేసిన అగరు వత్తి వెలిగించినా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గంధం అరగదీసి అరచెంచాడు పేస్ట్‌ను నీళ్లలో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట, శరీరంలో ఆవిర్లు, మంటలు, పిత్త వికారాలు తగ్గుతాయి.

* ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైంది జుట్టు రావడం. ఇది కేవలం వాతావరణ కాలుష్యం వల్ల మాత్రమే రాదు.. శారీరక, మానసిక సమస్యలు ఏర్పడితే కూడా జుట్టు రాలిపోతుంది. ప్రతి రోజూ అల్లం టీ క్రమం తప్పకుండా తాగితే మాడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

* ముఖం మీద మొటిమలతో బాధపడే వారు రోజూ నిద్రపోయే ముందు టేబుల్ స్పూన్ నిమ్మరసంలో టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి రాసుకోవాలని. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* కొందరి బుగ్గలు లోపలికి నొక్కుకుపోయి ఉంటాయి. అలాంటివారు బుగ్గలు లావుగా అవ్వాలంటే ప్రతిరోజూ వెల్లుల్లిని నువ్వులనూనెతో తీసుకుంటే చాలు. నెల రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : home remedies  beauty tips  sandal remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more