Garlic Juices Helps To Get Rid Of Pimples Problem | Skin Home Remedies | Beauty Tips

Garlic juice to remove pimples home remedies beauty tips

Pimples remedies, Pimples beauty tips, Pimples home remedies, Pimples tips, Pimples beauty remedies, skincare remedies, skin beauty tips, glowing skin tips

Garlic Juice To Remove Pimples Home Remedies Beauty Tips : Garlic Juices Helps To Get Rid Of Pimples Problem.

అల్లం రసంతో మొటిమలకు చెక్

Posted: 08/21/2015 02:54 PM IST
Garlic juice to remove pimples home remedies beauty tips

వయస్సు పెరుగుతున్న కొద్దీ హార్మోన్ల మార్పిడి వల్ల శరీరంలో ఎన్నోరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే అందం విషయంలోనూ చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా యుక్త వయస్సు వచ్చిందంటే చాలు.. హార్మోన్ల మార్పు వలన అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరికీ ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అదే సమయంలో కాలుష్య వాతావరణ ప్రభావం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. నల్లని మచ్చలు ఏర్పడటం, కంటికింద నల్లని వలయాలు, ఇంకా రకరకాల సౌందర్య ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నికంటే పెద్ద సమస్య ఏమిటంటే... మొటిమలు. వాటిని తగ్గించుకునేందుకు నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు.

ముఖ్యంగా అమ్మాయిలు ఈ మొటిమల కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. తమ అందాన్ని విహీనం చేసే ఈ మొటిమల్ని తొలగించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. నచ్చిన బ్యూటీ ప్రోడక్ట్ రాసుకోవడం, బ్యూటీపార్లర్లకు వెళ్లడం, ఇంటి చిట్కాలు పట్టించుకోవడం.. ఇలా రెగ్యులర్ గా చేస్తూనే వుంటారు. ఇన్ని పద్ధతులు అవలంభించినప్పటికీ మొటిమలు పైపైనే తొలగిపోతాయి తప్ప.. వాటి మచ్చలు అలాగే వుండిపోతాయి. అలాంటప్పుడు ఈ విధమైన మొటిమల సమస్య నుంచి బయటపడాలంటే.. వంటింట్లో ఉండే వస్తువులతోనే ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం రసాన్ని తాగితే అది ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. అంతేకాదు, ఆ రసాన్ని మాడుకు రాసుకుంటే రక్త ప్రసరణ బాగా జరగడంతో తలలో చుండ్రు మాయమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pimples  home remedies  skincare tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more