Beauty Benefits of Leaves Increases shiny of skin | skin home remedies | beauty tips

Best healthy leaves for skin beauty home remedies

skincare tips, skin glow tips, leaves healthy tips, leaves for skin, skincare leaves, pudina leaves, tulasi leaves, pudina beauty benefits, pudina skin benefits, tulasi leaves beauty benefis, leaves beauty benefits

Best Healthy Leaves for Skin Beauty Home Remedies : There are some healthy leaves are available which increases glow of skin.

ముఖవర్ఛస్సుకు మేటి ఆకుల చిట్కాలు

Posted: 07/06/2015 01:10 PM IST
Best healthy leaves for skin beauty home remedies

ముఖవర్ఛస్సును మెరుగుపరిచే సహజ ఔషధాల్లో ‘ఆకులు’ ఎంతో ఉత్తమమైనవి. సాధారణ బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఇవి మెరుగైన సౌందర్యాన్ని అందించడంతోపాటు చర్మానికి సహజత్వాన్ని అందిస్తాయి. చర్మాన్ని ఎంతో మృదువుగా, సాఫ్ట్ గా వుండేలా ఇవి చేస్తాయి. వీటిలో వుండే పోషకాలు నేరుగా ప్రభావం చూపడంతో చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలా చర్మ ఆరోగ్య సంరక్షణతోపాటు అందాన్ని అందించే ఆ ఆకులేంటో తెలుసుకుందామా..

* పుదీనా : ఈ ఆకులతోపాటు తులసి ఆకులను నీటిలో వేసి కొద్దిసేపు మరగించాలి. ఆ నీటిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాలవరకు అలాగే వుంచుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. చర్మ రంద్రాలతోపాటు ముఖం శుభ్రంగా తయారవుతుంది. చర్మంపై వుండే మలినాలు పూర్తిగా దూరమవుతాయి.

* వేప : ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగివుండటం వల్ల.. మొటిమలు, తామర, సోరియాసిస్, చుండ్రు వంటి వాటికి వ్యతిరేఖంగా పని చేస్తుంది. అలాగే చక్కటి, ఆరోగ్యకర ముఖఛాయను అందిస్తుంది. వేపాకులను నీటిలో మరిగించి.. ఆ నీటితో వారానికొకసారి స్నానం చేయడం మంచిది. ఇది చర్మాన్ని చల్లగా మార్చి.. స్కిన్ కాంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది.

* తులసీ : వాతావరణ కాలుష్యాల వల్ల ముఖవర్ఛస్సు పూర్తిగా దెబ్బతింటుంది. అలాంటప్పుడు ముఖఛాయను మెరుగుపర్చుకోవాలంటే.. తులసీ ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. తులసీ ఆకులతో చేసిన టీతో కడిగి, తరువాత గోరువెచ్చని నీటితో కడిగి వేయండి. చర్మాన్ని నిర్విషీకరణకు గురి చేసి, ముఖ ఛాయను మెరుగుపరుస్తుంది.

* కరివేపాకు : గుప్పెడు కరివేపాకును నీటిలో వేసి చిటికెడు పసుపు మిక్స్ చేసి నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేసుకుంటే.. ముఖం మీద వుండే డార్క్ స్పాట్స్ పూర్తిగా నివారించబడుతాయి. అలాగే.. మొటిమలు పూర్తిగా తగ్గి.. ముఖవర్ఛస్సు పెరుగుతుంది.

* కొత్తిమీర : ఇది డ్రై స్కిన్ నివారించండంలో సహాయపడుతుంది. గుప్పెడు కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని డ్రై స్కిన్ కు అప్లై చేయాలి. ఇలా వారంలో రెండుమూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pudina leaves  tulasi  skincare tips  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more