honey health benefits | honey beauty benefit | beauty products

The health and beauty benefits in honey

honey health benefits, honey beauty benefits, honey beauty tips, honey beauty products, honey health tips, honey beauty tips

the health and beauty benefits in honey : There are number of nutrients are available in Honey which helps to stay young for a longlife time.

డైట్ లో తేనె చేర్చుకోండి.. నిత్యయవ్వనంగా వుండండి..

Posted: 03/25/2015 09:14 PM IST
The health and beauty benefits in honey

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మానవ శరీరంలోనూ మార్పులు వస్తాయి. కాలక్రమంలో చర్మసౌందర్యం తగ్గిపోవడం, శరీరం బరువు పెరగడం, తక్కువ వయస్సులోనే ముసలివారిలాగే కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాకాకుండా నిత్యం యవ్వనంగా కనిపించేలా వుండాలనుకుంటున్నారా..? అందుకు సింపుల్ టిప్స్ అందుబాటులో వున్నాయి.

రోజువారీ డైట్‌లో కొద్దిపాటి తేనెను చేర్చుకంటే.. నిత్యం యవ్వనంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు  అంటున్నారు. ఎందుకంటే.. తేనెలో మెగ్నీషియం, క్యాల్షియం, క్లోరిన్, పొటాషియం, ఫాస్పరస్, అల్యూమినియం వంటి ఖనిజాలు, పోషకాలు ఎక్కువ మోతాదులో నిల్వవుంటాయి. ఇవి శరీర బరువును అదుపులో వుంచడం, చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చడం, వయసు పెరుగుతున్నాకూడా ముసలివారిలాగా కనిపించకుండా చేసేలా సహాయపడుతాయి. అంతేకాదు.. ఈ తేనెలో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం...

తేనెలోని ఆరోగ్య ప్రయోజనాలు:
1. తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెను వేడినీటిలో కలుపుకుని తాగితే బరువు తగ్గుతుంది. శరీరం దృఢమవుతుంది.
2. తేనెలో నిమ్మరసం కలుపుకుని తాగినే వేవిళ్లు, జలుబు, తలనొప్పి దూరమవుతుంది.
3. తేనెలో ఉల్లిరసం కలుపుకుని తాగితే కంటి దృష్టి మెరుగవుతుంది.
4 తేనె, కోడిగుడ్డు, పాలు కలుపుకుని తాగితే ఆస్తమా వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
5. రక్తహీనతకు చెక్ పెట్టాలంటే పాలలో తేనె కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.
6. ఒక గ్లాసుడు వేడి నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని అందులో సగం పండు నిమ్మరసం చేర్చి  రోజూ తీసుకుంటే ఎప్పుడూ చురుకుదనం చేకూరుతుంది. ఈ మిశ్రమాన్ని పరగడుపున, నిద్రించేముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అల్సర్‌తో బాధపడేవారు రోజూ ఒక రెండు టీ స్పూన్లు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honey home remedies  beauty tips  health tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more