Beauty tips home remedies for soft and glow skincare

beauty tips, skincare tips, soft skin tips, soft glow skin tips, beauty facewash tips, beauty face tips, beauty face packs, beauty home remedies, home remedies for face, face packs, papaya face packs, honey face packs, alovera face packs, milk beauty tips

beauty tips home remedies for soft and glow skincare : The beauty home remedies which improves soft and glow of skin. They protect skin from viral bacterias.

ముఖవర్ఛస్సును పెంచే బ్యూటీ ప్యాక్స్..

Posted: 03/09/2015 04:45 PM IST
Beauty tips home remedies for soft and glow skincare

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి, బయటపనులు నిర్వర్తించుకోవడం వల్ల ముఖవర్ఛస్సు తగ్గిపోతుంది. నల్లగా మారినట్లు, ముఖంపై మచ్చలు ఏర్పడినట్లు, నల్లని ఛారలు వచ్చినట్లు.. ఇలా రకరకాల లక్షణాలు ఏర్పడి, అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. అలాగే.. చర్మం పొడిబారిపోయి ముసలివారిలా కనిపించడం, చర్మం మృదువు లక్షణాలు కోల్పోవడం వంటి లోపాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వీటిని దూరం చేసుకోవాలంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా కొన్ని పదార్థాలతో బ్యూటీ ప్యాక్స్ చేసుకోని ముఖానికి పట్టిస్తే.. ఫలితం పొందవచ్చు. మరి.. అవేమిటో తెలుసుకుందామా...

1. పాలమీగడ : పాల మీద పేరుకున్న మీగడను ముఖానికి పూసుకుని పది నిమిషాలపాటు వేళ్లతో మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో జిడ్డు వదిలేవరకు కడిగి తర్వాత చల్ల నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా చర్మం మృదువుగా వుంటుంది. అలాగే పొడిబారిన చర్మం తేమగా మారుతుంది.

2. అలోవేరా గుజ్జు : ఈ గుజ్జులో ఒక టీ స్పూన్ తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. పూర్తిగా ఆరేంతవరకు అలాగే వుంచుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మసమస్యలు దూరం కావడంతో పాటు ఫేస్ క్లియర్‌గా ఉంటుంది.

3. తేనె : ఒక బౌల్ లో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, రెండు టీ స్పూన్ల తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం నునుపుగా మారుతుంది.

4. బొప్పాయి గుజ్జు : ఈ గుజ్జును ముఖానికి పట్టించి పది నిమిషాల వరకు అలాగే వుండనివ్వాలి. కాసేపు తర్వాత మంచినీటితో కడిగేస్తే ముఖచర్మం మృదువుగా తయారవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : skincare tips  beauty tips  beauty home remdies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more