Beauty tips for soft skin with cucumber

beauty tips, beaty tips telugu, cucumber beauty tips, cucumber beauty benefits, soft skin tips, glow skin tips, beauty tips telugu, skin glow tips, skin problems tips

beauty tips for soft skin with Cucumber : Healthy beauty tips with cucumber which improves the softness of skin and glow.

కీరదోసతో మృదువైన చర్మం...

Posted: 02/25/2015 04:18 PM IST
Beauty tips for soft skin with cucumber

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్మసౌందర్యం కూడా మారుతుంటుంది. అంటే.. చర్మం పొడిబారడం, మొటిమలు ఎక్కువగా రావడం, ముఖంపై ముడతలు రావడం, తక్కువ వయస్సులోనే ముసలితనం వచ్చినట్లుగా కనిపించడం... ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి. వీటిని చెక్ పెట్టేందుకు బ్యూటీ ప్రోడక్ట్స్ వున్నాయి కానీ.. వాటి వల్ల చర్మం సహజత్వం కోల్పోతుంది. అలాంటప్పుడు చర్మసౌందర్యాన్ని పెంపొందించే పోషకాలు కలిగిన పదార్థాల ద్వారా రెమెడీలను తయారుచేసుకుని పట్టిస్తే.. మంచి ఫలితాలు పొందవచ్చు.

ముఖ్యంగా మృదువైన చర్మాన్ని పొందాలంటే బ్యూటీ ప్రోడక్ట్స్ వాడకం కంటే ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలే ఎంతో శ్రేయస్కరం. అటువంటి వాటిలో కీరదోస ఎంతో ముఖ్యమైంది. కీరదోస రసం చర్మాన్ని మృదువుగా మార్చడంతోపాటు మెడ నలుపును తగ్గించడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఈ కీరదోస రసాన్ని లేదా గుజ్జును మెడకు రాసుకుని, నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. అనంతరం గులాబీ నీటితో తుడిచేసుకుంటే చాలు. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే.. మెడకింద నలుపు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది.

అలాగే బంగాళాదుంపతోనూ ఇదే ఫలితాన్ని పొందవచ్చు. బంగాళదుంప ముక్కను తీసుకుని మెడ చుట్టూ రుద్దుకుంటే చాలు. అలా కాకపోయిన దాని రసం రాసుకున్నా ఫలితం ఉంటుంది. ఇక నిమ్మరసంతో పాటు గులాబీనీటిని సమపాళ్లలో తీసుకుని రెండింటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిళ్లు మెడకు రాసుకుని మర్నాడు కడిగేయాలి. ఇలా కొన్నిరోజులు చేస్తే నలుపు తగ్గి, చర్మం సహజ రంగులోకి వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  soft skin tips  glow skin tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more