Beauty tips dry skin healthy home remedies

beauty tips, dry skin beauty tips, dry skin home remedies, dry skin egg remedy, dry skin olive oil remedy, healthy home remedies, skin problems remedies, skin tips remedies, skin beauty tips

beauty tips dry skin healthy home remedies ; There Are number of home remedies available to reduce dry skin problems.

పొడిబారిన చర్మానికి బ్యూటీ టిప్స్

Posted: 02/19/2015 08:18 PM IST
Beauty tips dry skin healthy home remedies

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్మసౌందర్యంలో మార్పు చోటు చేసుకుంటుంటుంది. చలికాలంలో చర్మం పొడిగా మారడం, ఎండాకాలంలో రఫ్ గా మారడం.. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కవిధమైన సమస్యలు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం కంటే.. సాధారణంగా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తయారుచేసుకుని నివారించుకోవచ్చు. తద్వారా చర్మం తాజాగా, మృదువుగా, సౌందర్యవంతంగా మారుతుంది. అంతేకాదు.. చర్మం సహజత్వంగా వుంటుంది.

పొడిబారిన చర్మాన్ని నివారించేందుకు కొన్ని హోమ్ రెమెడీస్ అందుబాటులో వున్నాయి. వాటిని సమయానుకూలంగా చర్మానికి పట్టిస్తే.. చర్మం తిరిగి తాజాగా మారుతుంది. మరి.. ఆ బ్యూటీ టిప్స్ ఏంటో తెలుసుకుందామా...

1. ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో కమలాఫలం రసం వేయాలి. ఆ రసంలో కాస్త ఆలివ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని, అలాగే కొద్దిసేపటివరకు వుండాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చే్తే.. చర్మం తాజాగా కనిపిస్తుంది.

2. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల గులాబీరేకుల పొడి వేసి, అందులో ఒక చెందా బాదం నూనె, ఒక చెంచా కమలాఫలం రసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానిరి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. మృతకణాలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తొలగిపోతాయి.

3. కొద్దిగా కమలాఫలం రసాన్ని తీసుకుని అందులో చెంచా తేనె, పచ్చిపాలూ, కోడిగుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి, పదినిముషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత సబ్బులేకుండా స్నానం చేయాలి. ఇలా చేస్తే.. చర్మం తాజాగా, సౌందర్యవంతంగా మారుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dry skin beauty tips  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more