Lemon body massage beauty tips soft skin care

lemon juice, lemon body massage, beauty tips, beauty tips telugu, skin beauty tips, skin massage, body massage, lemon massage, bathing tips, women bathing tips

lemon body massage beauty tips soft skin care : Before going to batch if we massage our body with lemon we can get soft skin.

నిమ్మ మర్దనతో మృదువైన చర్మం..

Posted: 01/31/2015 04:18 PM IST
Lemon body massage beauty tips soft skin care

మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాయుకాలుష్యం చర్మసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మృదువుగా వుండే చర్మం పాలిపోయినట్లుగా మారుతుంది. దీంతో చర్మసౌందర్యం కూడా దెబ్బతింటుంది. ఇలా కోల్పోయిన చర్మసౌందర్యం, మృదుత్వాన్ని తిరిగి పొందేందుకు మార్కెట్’లో ఎన్నోరకాల ప్రొడక్ట్’లు, లోషన్లు, క్రీములు అందుబాటులో వున్నాయి. కానీ.. వీటిని రెగ్యులర్’గా చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం సహజత్వం కోల్పోతుంది. కాబట్టి.. వీటితోపాటు ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలను జోడిస్తే మంచి ఫలితం పొందవచ్చు.

నిమ్మకాయతో మర్దన :

స్నానం చేసుకునేటప్పుడు ఉపయోగించే సబ్బులు, షవర్ బాత్, వేడి నీటి వల్ల మృదువైన చర్మంలో నూనె శాతం తగ్గి అది గరుకుగా మారుతుంది. అటువంటి సమయంలో స్నానం చేయడానికి ముందు నిమ్మకాయను కోసం, ఆ ముక్కలను శరీరమంతా మృదువుగా మర్దన చేసుకోవాలి. పదినిముషాలు అలాగే వున్న తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి. తద్వారా శరీరం తిరిగి మృదువుగా మారుతుంది.

అంతేకాదు.. నిమ్మకాయతో ఇంకా ఎన్నోరకాల రెమెడీలను తయారుచేసుకుని చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఉదయాన్నే లేవగానే నిమ్మకాయ జ్యూస్ తయారుచేసుకుని తాగితే శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ముఖానికి రాసుకుని, కొద్దిసేపు తర్వాత శుభ్రం చేసుకుంటే మొటిమలు తొలిగిపోతాయి. ఇక లెమన్ టీ చేసుకుని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో వుండే విటమన్ సి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  lemon body massage  soft skin tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more