Beauty tips with curd

curd, curd beauty tips, beauty tips with curd, beauty tips with milk, curd beauty tips, curd health benefits, curd health problems, curd skin glow tips, beauty tips, natural beauty tips, beauty tips in telugu, beauty tips latest

beauty tips with curd : milk proteined curd have many beauty benefits. by using curd regularly women can get glowing, and no pimpled face in a short period. curd gives many beauty profits to men and women skin

పెరుగుతో ప్రయోజనాలెన్నో

Posted: 01/02/2015 05:37 PM IST
Beauty tips with curd

అందం కోసం ఆడవారు ఎంతగా తపిస్తారో చెప్పనవసరం లేదు. అందంగా ఉండటం కోసం ఎన్నో చిట్కాలు ప్రయోగిస్తారు. కొందరు సహజసిద్ద సౌందర్య చిట్కాలు పాటిస్తే.., ఇంకొందరు న్యాచురల్ మరియు కెమికల్ చిట్కాలు వాడుతారు. అయితే కెమికల్ చిట్కాలు వాడేవారు గమనించాల్సిన విషయం ఏమిటంటే.., మీరు వాడే లోషన్స్ ఇతర క్రీములన్నీ సహజ పధార్ధాల నుంచి తయారు చేసినవే. కాబట్టి కాస్త సమయం తీసుకుని సహజ లేపనాలు వాడితే న్యాచురల్ బ్యూటి వస్తుంది. సాధరాణంగా దొరికే పెరుగులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆరోగ్యానికి మంచి చేయటంతో పాటు.., అందాన్ని మెరుగుపరుస్తుంది. దీన్నే క్లెన్సర్ లా, మాయిశ్చరైజర్ లా, కండిషనర్ గా ఉపయోగించుకోవచ్చు. పెరుగును ఉపయోగించి ఇలా అందం పొందవచ్చో ఇఫ్పుడు చూద్దాం.

కండిషనర్ : ఒక టేబుల్ స్పూను తేనె తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల మీగడను కలిపి ముఖానికి రాసుకుంటే కండిషనర్గా పనిచేస్తుంది. దీన్నే మెడకు కూడా అప్లై చేసి నిగారింపు పొందవచ్చు.

మాయిశ్చరైజర్ : ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ నారింజ రసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా తయారు చేసి.., ముఖానికి రాసుకుని, పది హేను నిమిషాల తర్వాత టిష్యూతో తుడుచుకొండి. పొడి చర్మం తేమగా అవటంతో పాటు, చర్మ కాంతి కూడా పెరిగి కొత్త వన్నె తెస్తుంది.

పెరుగు వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు :

* ముఖంపై మొటిమలు ఉన్నవారికి పెరుగులో శనగపిండి కలిపి ముఖంపై రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
*  చుండ్రు ఉన్నవారు పెరుగులో ఉసిరి పొడి కలిపి తలకు పేస్టులా అప్లై చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
* స్నానానికి పది నిమిషాల ముందు పెరుగును తలకు పట్టిస్తే కండిషనర్ గా పనిచేస్తుంది.
* వేసవిలో ఎండ వేడికి చర్మం నిగనిగలాడాలంటే పెరుగును చర్మంకు అప్లై చేసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : curd  beauty tips  latest updates  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more