Beauty tips for face with sugar cane

beauty tips, beauty healthy tips, sugar cane beauty tips, facial creams, facial beauty tips, beauty tips latest

beauty tips for face with sugar cane which contains glycolic acid

చెరకురసంలో దాగివున్న సౌందర్య రహస్యాలు!

Posted: 09/20/2014 02:51 PM IST
Beauty tips for face with sugar cane

(Image source from: beauty tips for face with sugar cane)

అందం విషయంలో అమ్మాయిలు చాలా కాన్ఫిడెన్షియల్ గా వుంటారు. సౌందర్యంగా కనిపించడానికి రకరకాల ఫేసియల్ క్రీములు, బ్యూటీ పార్లర్లకు వెళ్లడంతోపాటు ఆయుర్వేద విధానాలను కూడా పాటిస్తారు. వీటిలో ఆయుర్వేద పద్ధతిలో పొందే అందం చాలా సహజత్వంగా వుంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి.. అందరూ ఈ పద్ధతినే పాటించలేకపోతారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లడం కూడా కొంచెం ఎక్కువ ఖర్చుతోనే కూడుకున్నది కాబట్టి.. ఫేసియల్ క్రీములతోనే తమ అందాన్ని కాపాడుకుంటూ వస్తారు. అయితే ఇందులో వుండే రసాయనాలు అప్పుడప్పుడు చర్మసమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం వుంటుంది. మోతాదుకు మించి రాసుకున్నా.. చర్మం దెబ్బతింటుంది.

అటువంటి నేపథ్యంలో ఇటువంటి క్రీములు వాడకుండా ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు, ఇతర ఆహారపదార్థాల ద్వారు సహజత్వంతో కూడిన మెరుగైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రకృతిలో లభించి సౌందర్య పదార్థాలలో చెరకు కూడా ఒకటి. చెరకు తెలియని కొన్ని సౌందర్య రహస్యాలు దాగి వున్నాయి. వీటిలో సౌందర్యాన్ని పెంపొందించే రసాయనాలు పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా గ్లైకోలిక్ యాసిడ్ చాలా వుంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంతోపాటు మృదువుగా, సాఫ్ట్ గా వుండేలా చేస్తుంది. మరి, దీనిని ఎలా రాసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..

చెరకు నుంచి మొదటగా రసం పిండుకోవాలి. ఈ రసంలో గ్లైకోలిక్ యాసిడ్ అధిక మోతాదులో వుంటుంది కాబట్టి...  దీంతో ఫేషియల్ చేసుకోవడం వల్ల మొహం మీద మచ్చలు, మొటిమలు మాయమవుతాయి. అయితే గ్లైకోలిక్ యాసిడ్‌తో ఎలాంటి హాని కలగబోదని వైద్యులు అంటున్నారు. అంతేకాదు... అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది. మీ చర్మాన్ని అనుసరించి బ్యూటీషన్లు సలహా తీసుకుంటే మంచిది. అలాగే రాత్రి పూట పడుకోబోయే ముందు నైట్‌క్రీములు, క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  healthy beauty tips  facial beauty tips  sugar cane beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more