Beauty tips for face facial mask to look young

facial mask, facial creams, beauty tips, beauty healthy tips, healthy beauty tips, olive oil, skin problems, facial problems

beauty tips for face facial mask to look young

నిత్యం యవ్వనంగా వుండాలంటే...

Posted: 09/19/2014 05:28 PM IST
Beauty tips for face facial mask to look young

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు పడటం, పొడిగా మారడం, మచ్చలు ఏర్పడటం, మొటిమలు మచ్చలుగా మారడం లాంటివి ఏర్పడుతుంటాయి. అయితే కొంతమంది వయస్సు తక్కువగానే వున్నప్పటికీ వయస్సు పైబడిన వారిలా కనిపిస్తుంటారు. అందుకు ముఖ్యకారణం వారి ముఖంపైకి చేరే మ్రుత కణాలు! ఇవి చర్మ కణాలను నాశనం చేసి, వయసు పైబడినవారిలాగా మార్చేస్తుంది. అలాగే చర్మసౌందర్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే చక్కని ఫేషియల్ మాస్క్ వేసుకుంటే చాలు.. వయసు పెరుగుతున్నప్పటికీ నిత్యం యవ్వనంలా కనిపిస్తారు. అయితే ఆ ఫేషియల్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..!

1. వంట సోడాలో కొన్ని నీళ్ళు కలిపి, ఆ మిశ్రమంతో సున్నితంగా ముఖం పై రుద్దుకుంటే మ్రుత కణాలు తొలగిపోతాయి.

2. ముఖానికి తేమ కూడా అందాలి అనుకుంటే చెంచా ఆలివ్ నూనెలో కొద్దిగా పంచదారా వేసి దానితో ముఖం పై సున్నితంగా రుద్దాలి. ఈ పద్దతి ద్వారా మ్రుత కణాలు దూరం అవుతాయి.ఆలివ్ నూనెలో కాఫీ గింజల పొడిని వేసినా మంచి ఫలితమే కనిపిస్తుంది.

3. ఇలా మ్రుతకణాలు తొలగించిన తరువాత బొప్పాయి లేదా అరటిపండుని ముద్దగా చేసుకొని దానిలో కొద్దిగా, తేనె పెరుగూ కలిసి దాన్ని ముఖాన్ని పూతలా వేసుకుంటే వయసు ఛాయలు తగ్గి ముఖంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  healthy beauty tips  facial mask  skin problems  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more