Sesame oil benefits for hair

sesame oil benefits for hair, body care, hair care, sesame oil, hair benefits

sesame oil benefits for hair.

జుట్టుకు నువ్వుల నూనే చేసే ప్రయోజనాలేంటంటే...

Posted: 07/08/2014 08:19 PM IST
Sesame oil benefits for hair

అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని చెబుతున్నారు నిపుణులు. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. నువ్వుల నూనె వల్ల చర్మం, మరియు జుట్టుకి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఈ నూనెను వంటలకు మరియు అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల కాస్మొటిక్స్ మరియు బాడీలోషన్లను నువ్వుల నూనెతో తయారుచేస్తున్నారు.

- నువ్వుల నూనెతో కేశాలకు మరియు తలకు బాగా పట్టిస్తే , హెయిర్ సెల్స్ యాక్టివ్ గా ఉండే హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

- తలకు నూనె పట్టించడం వల్ల జుట్టు మిళమిళలాటమే కాకుండా, డ్రైగా మరియు డల్ గా ఉన్న హెయిర్ కు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. మరియు జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి నువ్వులు నూనె ఉపయోగపడుతుంది.

- జుట్టు రాలడం, చాలా తక్కువ హెయిర్ గ్రోత్ ఉండటం మరియు ఒత్తిడి మరియు టెన్షన్ వల్ల జుట్టు పెరుగుదలలో సమస్యలు.

- ఈ సమస్యలు నివారించడానికి నువ్వుల నూనె వేడి చేసి తలకు మసాజ్ చేయ డం వల్ల ఇందులో ఉండే కూలింగ్ సామర్థ్యం స్ట్రెస్ మరియు టెన్షన్ తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నువ్వుల నూనె కాలుష్యం మరియు ఎండ నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది . కాలుష్యం, మరియు యూవీ కిరణాల ప్రభావం జుట్టు మీద పడకుండా రక్షణ కల్పిస్తుంది.

- నువ్వుల నూనెతో జుట్టు పెరుగుదల మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చాలా వరకూ జుట్టు సమస్యలు చుండ్రువల్లనే ఎదురవుతాయి . చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more