grideview grideview
  • Jun 04, 06:35 PM

    చర్మాన్ని కాంతివంతంగా మార్చే బ్యూటీ టిప్స్

    చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే కేవలం బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగించడం మాత్రమే కాదు.. పోషకాహారం కూడా తీసుకోవాలని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.. తద్వారా అందానికి సంబంధించి ఎటువంటి సమస్యలు దరిచేరవు. అలాకాకుండా సమస్యలుంటే వుంటే మాత్రం అందాన్ని కోల్పోవాల్సిందేనని నిపుణులు...

  • Jun 03, 12:58 PM

    చర్మసౌందర్యం మెరుగుకు దివ్యౌషధాలు

    చర్మసౌందర్యాన్ని మరింత మెరుగుపరుకోవాలంటే.. అందుకు కొన్ని ఫుడ్స్ వున్నాయి. అవి చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలో దివ్యౌషధాలుగా వున్నాయి. ఆ ఫుడ్స్ ని నేరుగా తీసుకోవడం వల్ల గానీ, ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకుని ముఖానికి పట్టించడం వల్ల గానీ మెరుగైన ప్రయోజనాలను...

  • May 27, 05:39 PM

    డ్యామేజ్ హెయిర్ కి ఇంటి చిట్కాలు..

    వేసవిలో ఎండతాపం వల్ల జుట్టు సమస్యలు తలెత్తుతాయి. కేశాలు పొడిబారిపోవడం, జుట్టు చివర్లో చిట్లిపోయి రాలిపోవడం, మెరుగుదనం కోల్పోవడం, ఇంకా ఇతర ఇబ్బందులు తప్పవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వేసవిలో హెయిర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా వున్నాయి. అలాంటప్పుడు జట్టును...

  • May 26, 04:29 PM

    పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే..

    వేసవిలో ఎండతాపం ప్రభావానికి చర్మం పొడిగా మారిపోతుంది. దాంతో చర్మసమస్యలు తలెత్తడంతోపాటు సౌందర్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ముఖం నల్లగా-జిడ్డుగా మారడం, కంటికింద నల్లని వలయాలు ఏర్పడటం లాంటివి తలెత్తుతాయి. అలాగే.. సున్నితంగా వుండే పెదాలు కూడా సూర్యునితాపానికి గురై...

  • May 25, 07:13 PM

    జిడ్డు చర్మానికి చెక్ పెట్టే ‘ఖర్బూజ’

    వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఎండతాపం ప్రభావానికి చెమట ఎక్కువగా విసర్జించడంతో చర్మం జిడ్డుగా మారుతుంది. ముఖ్యంగా అందంగా వుండే ముఖం చెమటతో జిడ్డుగా మారిపోయి.. అందవిహీనంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బయటికెళ్తే.. దుమ్ము, ధూళి, కాలుష్య వాతావరణంతో చర్మసమస్యలు మరీ ఎక్కువవుతాయి....

  • May 22, 07:48 PM

    వేసుకున్న మేకప్ చెదిరిపోకుండా వుండాలంటే..?

    వేసవిలో ఎండతాపం ఎక్కువగా వున్న నేపథ్యంలో శరీరం నుంచి చెమట వెలువడుతూనే వుంటుంది. తద్వారా వేసుకున్న మేకప్ మొత్తం చెదిరిపోవడంతోపాటు అందవిహీనంగా తయారవుతాయి. అలాకాకుండా మేకప్ ఎక్కువసేపు నిలవాలంటే.. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ఫలితంగా మేకప్ చెదిరిపోకుండా అలాగే...

  • May 20, 07:20 PM

    చర్మాన్ని మృదువుగా మార్చే ఫ్రూట్స్!

    వేసవికాలంలో ఎండతాపం వల్ల చర్మం పొడిబారిపోవడం సహజం. దీంతో వృద్ధాప్య లక్షణాలు కనిపించడంతోపాటు మొటిమలు, నల్లని ఛాయలు, కంటికింద నల్లని వలయాలు ఏర్పడటం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటప్పుడు.. ఆ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం పొందడంతోపాటు పొడిబారిన చర్మాన్ని మృదువుగా...

  • May 19, 06:47 PM

    వేసవిలో బత్తాయితో ఫేస్ బ్లీచ్ ఎంతో ఉత్తమం

    వేసవిలో ఎండతాపం వల్ల ముఖవర్ఛస్సు ఖచ్చితంగా తగ్గిపోతుంది. అంతేకాదు.. మొటిమలు, కంటికింద నల్లని వలయాలు, చర్మం-పెదవులు పొడిబారడం, నల్లని ఛాయలు (సన్ టాన్) ఏర్పడటం వంటి సమస్యలు తప్పవు. ఇటువంటి చర్మసమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే బత్తాయి రసం సమర్థవంతంగా పనిచేస్తుందని...