grideview grideview
  • Jul 02, 01:08 PM

    చల్లని పాలతో అందమైన సౌందర్యం మీ సొంతం

    చల్లని పాలతో చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చునని బ్యూటీషియన్లు అంటున్నారు. అవును.. చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చుకోవడం కోసం బ్యూటీపార్లర్లకు వెళ్లడం, బ్యూటీ ప్రోడక్ట్స్ అధికంగా వినియోగించాల్సిన అవసరం లేదని, చల్లని పాలు ముఖానికి పట్టిస్తే చాలని వారంటున్నారు. చర్మాన్ని సంరక్షించే పోషకాలతోపాటు సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలు...

  • Jun 25, 01:51 PM

    మెరుగైన సౌందర్యానికి ఆయుర్వేద చిట్కాలు

    మెరుగైన చర్మసౌందర్యాన్ని పొందడం కోసం మహిళలు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడటంతోపాటు తరుచుగా బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. వాటితో ఫలితం వుంటుంది కానీ.. అవి ఎఫెక్ట్ అయితే మాత్రం చర్మసమస్యల్ని ఎదుర్కోక తప్పదు. మరి.. అలాంటప్పుడు సౌందర్మం పొందాలంటే ఎలా..? అని ఆలోచించాల్సిన...

  • Jun 24, 01:32 PM

    జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ‘ఉసిరి’

    పోషకాహారలోపంతోపాటు వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి. అప్పుడు జుట్టు పొడిపొడిగా మారిపోయి, రాలిపోవడం.. త్వరగా తెల్లబడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటి సమస్యల్ని ఎదురుకోవాలంటే కొన్ని సింపుల్ రెమెడీలు అందుబాటులో వున్నాయి. అవి ఎంతో సమర్థవంతంగా పనిచేసి.....

  • Jun 23, 11:08 AM

    చర్మాన్ని తెల్లగా మార్చే ప్యాక్స్

    చర్మసౌందర్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు కొందరు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ తోపాటు ఇంట్లోనే కొన్ని ప్రత్యేకమైన రెమెడీలు తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తుంటారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వెనువెంటనే ముఖానికి పట్టించుకోవడం అందం మెరుగయ్యే విషయం ఏమోగానీ.. రకరకాల చర్మసమస్యలు మాత్రం వస్తాయి....

  • Jun 22, 01:39 PM

    మెరుగైన అందానికి చక్కటి టిప్స్..

    చర్మసంబంధిత సమస్యలు ప్రతిఒక్కరిని నిత్యం వెంటాడుతూనే వుంటాయి. మొటిమలు, కంటికింద నల్లటి వలయాలు, ముడతలు పడటం, నల్లని పెదవులు, తక్కువ వయస్సుల్లోనే ముసలివారిలాగా కనిపించడం... ఇలా ఎన్నో ఇబ్బందులు వస్తూ వుంటాయి. ఇటువంటి సమస్యల్ని అధిగమించాలంటే తరుచూ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడటం...

  • Jun 20, 07:56 PM

    అందమైన శిరోజాలకు ఇంటి చిట్కాలు

    అందం విషయంలో శిరోజాలు కూడా ప్రముఖపాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని అందంగానూ, ఆరోగ్యంగానూ వుంచుకోవాలి. జుట్టు అందంగా, నలుగురినీ ఆకర్షించేలా మెరవాలంటే కొన్ని ఇంటి చిట్కాలు అందుబాటులో వున్నాయి. సాధారణంగా వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఈ చిట్కాలు మరింత మెరుగ్గా...

  • Jun 08, 01:43 PM

    కంటికింద నల్లని వలయాలను నివారించే చిట్కాలు

    సాధారణంగా ప్రతిఒక్కరికి కంటికింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే అందుకు ‘పొటాటో’ ఎంతో సహకరిస్తుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్, కంటికింద వలయాలను నివారించేందుకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు.. చర్మంలో మొటిమల మచ్చలను, మొటిమలను...

  • Jun 06, 02:55 PM

    టమోటా, మ్యాంగో, పాలు.. చర్మానికి ఉత్తమ రెమెడీలు

    చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చడంలో టమోటా, మ్యాంగో, పాలు సమర్థవంతంగా పనిచేస్తాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు. చర్మసౌందర్యాన్ని పెంపొందించే పోషక విలువలు ఈ మూడింటింలో పుష్కలంగా వుంటాయి. అందుకే వీటిని ఉత్తమమైన రెమెడీలుగా పేర్కొంటున్నారు. మరి.. ఈ మూడింటితో కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా... *...