grideview grideview
  • May 07, 06:21 PM

    మృదువైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

    చర్మసౌందర్యాన్ని మెరుగుపరచడంలో బ్యూటీ ప్రోడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయో.. కొన్ని పధార్థాల ద్వారా తయారుచేయబడిన ఫేస్ ప్యాక్స్, రెమెడీస్ ఇంకా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందులో వుండే పోషకాలు త్వరగా చర్మం మీద ప్రభావం చూపి.. సౌందర్యాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి. మరి.. ఆ...

  • May 06, 06:49 PM

    బీట్ రూట్ లో దాగివున్న సౌందర్య రహస్యాలు

    చర్మసౌందర్యాన్ని పెంపొందించడంలో సమర్థవంతంగా పనిచేసే వాటిలో బీట్ రూట్ కూడా ఒకటి! ఇందులో వుండే ఎన్నోరకాల పోషకాలు సౌందర్యాన్ని పెంచడంతోపాటు చర్మ సమస్యల్ని నివారిస్తాయి. ముఖ్యంగా ఇది ముఖవర్ఛస్సును మరింతగా మెరిసేలా చేస్తుంది. మొత్తానికి దీంత అటు ఆరోగ్యంతోపాటు సౌందర్యాన్ని పెంచుకోవన్నమాట!...

  • May 01, 04:38 PM

    ట్యానింగ్‌ను తొలగించుకోవడానికి బ్యూటీ టిప్స్

    సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల కారణంగా చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడుతాయి. వాటినే ట్యానింగ్ (సన్ ట్యాన్) అంటారు. ఈ సమస్య కేవలం వేసవికాలంలోనే కాదు.. ఎప్పుడైనా సంభవించే అవకాశం వుంది. ఈ ట్యానింగ్ వల్ల సౌందర్యంగా వుండే ముఖం...

  • Apr 30, 05:44 PM

    చర్మసౌందర్యానికి బెస్ట్ ఫేషియల్స్

    ముఖానికి ఫేషియల్ స్ర్కబ్ చేయడం వల్ల ముఖచర్మంలో వుండే డెడ్ స్కిన్ సెల్స్ తొలిగిపోతాయి. అలాగే చర్మరంధ్రాలు తెరుచుకునేలా చేసి.. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది. అంతేకాదు.. ఫేషియల్ స్ర్కబ్ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేసి.. చర్మం...

  • Apr 29, 03:15 PM

    కుంకుమపువ్వుతో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్

    చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చడంలో బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో తయారుచేసుకునే రెమెడీలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని బ్యూటీషియన్లు అంటున్నారు. ఎందుకంటే.. అటువంటి వాటిల్లో చర్మానికి కావలసిన పోషక విలువలు ఎంతో పుష్కలంగా వుంటాయి. వీటి ద్వారా రెమెడీలు చేసుకుంటే.....

  • Apr 28, 03:07 PM

    జిడ్డు చర్మానికి చక్కటి ఫేస్ ప్యాక్

    వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్మసౌందర్యం కూడా మారుతుంది. కాలానికి అనుగుణంగా చర్మం పొడిబారిపోవడం, నల్లగా మారడం, జిడ్డుగా తయారవడం, చాలా సున్నితంగా మారిపోవడం, ముసలివారిలా కనిపించేలా చర్మం అందవిహీనంగా మారిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. వీటికి అనుగుణంగానే మార్కెట్ లో ఎన్నోరకాల...

  • Apr 11, 02:52 PM

    చర్మ ముడతలను నివారించే గుమ్మడి-తేనె ఫేస్ ప్యాక్

    వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పుల కారణంగానూ, వయస్సు పైబడటం వల్లగానూ చర్మం ముడతలు పడుతుంటుంది. తద్వారా చర్మసౌందర్యం పూర్తిగా తగ్గిపోవడంతో కాలక్రమంలో అందవిహీనంగా కనిపిస్తారు. ఆ తర్వాత మొటిమలు, నల్లని ఛాయలు, ఇంకా ఇతరత్ర చర్మ సమస్యలు వచ్చే అవకాశం వుంది....

  • Apr 10, 03:45 PM

    బొప్పాయి గుజ్జుతో.. అరగంటలో అందం!

    బొప్పాయిలో ఆరోగ్యానికి సంబంధించిన పోషక విలువలతోపాటు చర్మసౌందర్యాన్ని పెంపొందించే లక్షణాలూ వుంటాయి. ఈ బొప్పాయితో రకరకాల రెమెడీలను తయారుచేసుకుని, వాటిని ముఖానికి రాసుకుంటే అరగంటలోనే సౌందర్యం పొందవచ్చు. అలాగే.. చర్మసమస్యలను నివారించే ప్రోటీన్లు ఇందులో వుంటాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ బొప్పాయిలో...