grideview grideview

Author Info

Manohararao

Manohararao  (10647 Articles )

He is a best editor of teluguwishesh

 • Apr 21, 05:13 PM

  అజ్ఞాతవాసి గుట్టువిప్పిన పవన్, అభిమానులకు సూచనలు

  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుట్టు వెనుకనున్న దుష్టచతుష్టయం వీళ్లేనంటూ క్రితం రోజున వరుస ట్విట్లతో బయటపెట్టిన పనవ్.. ఈ మొత్తం వ్యవహారం వెనుకనున్న అసలైన అజ్ఞాతవాసి ఎవరో తెలుసా అంటూ ట్విట్ చేసి.. సదరు వ్యక్తిని అభివర్ణిస్తూ.. ఆయన్ని...

 • Apr 21, 04:49 PM

  నెలాఖరున భయపెట్టేస్తానంటున్న సాయిపల్లవి..

  ప్రమమ్ చిత్రంలోనే మంచి నటనాభియనం వున్న నటిగా పేరు సంపాదించిన నటి సాయిపల్లవికి అటు తమిళం ఇటు తెలుగు విపరీతమైన క్రేజ్ వుంది. ఇక ఫిదాలో అమె నటనకు యావత్ తెలుగు ప్రేక్షకుడు ఫిధా అయ్యాడంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో...

 • Apr 21, 03:54 PM

  శ్రీరెడ్డికి కరాటే కల్యాణి ప్రశ్నల వర్షం..

  టాలీవుడ్ లో పెనుదుమారం రేపిన కాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. మహిళలకు సినీ రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. లీకులు రిలీస్ చేస్తున్న శ్రీరెడ్డి అలియాస్ విమలపై మరో టాలీవుడ్ నటి కరాటే కల్యాణి ఫేస్ బుక్ యుద్ధం ప్రారంభించింది....

 • Apr 21, 03:00 PM

  'నేల టిక్కెట్టు' టీజర్ ముహూర్తం రెడీ

  మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపోందుతున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. రాజా ది గ్రేట్ చిత్రం హిట్ అయిన తరువాత మంచి జోరుమీదున్న రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం నేల టిక్కెట్టు,  కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై...

 • Apr 21, 01:06 PM

  కతువా కేసులో నిందితులు వీళ్లేనని తేల్చిన నివేదికలు

  నిర్భయ ఘటన తరువాత దేశవ్యాప్తంగా కలకలం రేపిన అత్యాచారాలు బీజేపి ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్న ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్, జమ్మూలోని కథువా అత్యాచారాలని చెప్పనక్కర్లేని విషయం. కాగా ఉన్నావ్ లో బీజేపి ఎమ్మెల్యే సహా అయన సోదరుడు ఊచలు లెక్కపెడుతూన్న...

 • Apr 21, 12:34 PM

  యువ హీరో రాజ్ తరణ్ తండ్రికి మూడేళ్ల జైలు

  టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. విశాఖపట్నంలోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు (53) సింహాచలం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్‌ క్యాషియర్ గా విధులు నిర్వహించారు....

 • Apr 21, 12:01 PM

  న్యాయపోరాటానికి పవన్ రెడీ.. సంయమనం పాటించాలని పిలుపు

  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుట్టు వెనుకనున్న దుష్టచతుష్టయం వీళ్లేనంటూ క్రితం రోజున వరుస ట్విట్లతో బయటపెట్టిన పనవ్..వీళ్లే తన తల్లిని  విమర్శించారని ఆరోపిస్తూ, ఫిల్మ్ చాంబర్ కు వచ్చి దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పవన్...

 • Apr 20, 08:08 PM

  జేబులు గుల్లా.. అల్ టైం హైకి డీజిల్.. రూ.80కి పెట్రోల్..

  డీజిల్‌, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. శుక్రవారం డీజిల్ ధర ఆల్ టైం గరిష్ఠానికి చేరింది. ఢిల్లీలో ఈరోజు లీటర్ డీజిల్ ధర రూ.65.31గా ఉంది. కోల్‌కతాలో రూ.68.01గా, ముంబయిలో రూ.69.54గా, చెన్నైలో రూ.68.9గా ఉంది. పెట్రోల్ ధర కూడా...

 • Apr 20, 07:06 PM

  టీడీపీ వెన్నుపోటు రాజకీయ ముసుగు తొలిగిందా.?

  నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి నేత ముఖ్యమంత్రి అయితే ఆయన నిర్మించే రాజధాని చిరస్థాయిగా ప్రపంచవ్యాప్త గుర్తింపుతో సాగేలా వుంటుందని తలచి.. గత సార్వత్రిక ఎన్నికలలో కేవలం నరేంద్రమోడీకి మాత్రమే అనుకూలంగా ప్రచారం చేస్తున్న జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు...

 • Apr 20, 04:15 PM

  దుష్టచతుష్టయానికి.. ఎందుకిలా చేశామని బాధపడే రోజు వస్తుంది: పవన్ కల్యాన్

  తల్లిని విమర్శిస్తూ.. అసభ్యపదజాలంతో తిట్టించిన దుష్టచతుష్టయం ఫోటోలను ఇవాళ ఉదయం వరుస ట్వీట్ల ద్వారా విడుదల చేసిన జనసేనాని, పవర్ స్టార్ పవన్.. ఫిల్మ్ చాంబర్ లో పెద్దలతో చర్చించి తిరిగి వచ్చిన తరువాత మరోమారు ట్విట్టర్ ద్వారా మరోమారు పలు...