grideview grideview
  • Oct 16, 11:22 AM

    వందలాది కార్మికులకు పనికల్పించిన స్వాతంత్ర్యయోధుడు

    నెమలి పట్టాభి రామారావు.. ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయన.. దేశ స్వాతంత్ర్యం కోసం తనవంతు పోరాటం చేశారు. స్వాతంత్ర్యంపై ప్రజల్లో చైతన్యం నింపి.. ఆ దిశగా అందరినీ పయనమయ్యేలా చేశారు. అంతేకాదు.. ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు...

  • Oct 14, 12:43 PM

    వ్యవసాయదారులకు ఆధునిక పద్దతులపై అవగాహన కల్పించిన ‘దాత’

    రైతుల పరిస్థితులు ఏ విధంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పంటలు చేతికందనప్పుడు వారు అనుభవించే కష్టాలు చూడలేనివి, చెప్పలేనివి. తాను పస్తులుంటూ ఇతరులకు భోజనం పెట్టే రైతన్నకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఇటువంటి సమాజంలో రైతన్నలకు తోడుగా నేనున్నానంటూ...

  • Oct 09, 01:21 PM

    స్నేహంకోసం ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించిన ప్రముఖ చిత్రకారుడు

    వరదా వెంకటరత్నం... చిత్రకళకు విశేష ప్రాచుర్యం కలిగించిన ప్రముఖ చిత్రకారులు. పేదవారికి ఆర్థిక సహాయం అందిస్తూనే.. చిత్రకళపై ఆసక్తి ఉన్నవారికి తన చిత్రశాలలో చేర్చుకుని చిత్ర రూపురేఖలో,వర్ణ ప్రయోగంలో చతురతలూ, కళామెళుకువలూ బోధిస్తూ ఉత్తమ శిష్యులను తయారుచేసిన మహా తపస్వి. అంతేకాదు.....

  • Oct 08, 01:02 PM

    పరాభావం నుంచి విజయతీరాల వరకు..

    మిల్ఖా సింగ్.. అత్యంత ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన ఈయనకు బాల్యం నుంచే ఎన్నో పరాభావాల్ని ఎదుర్కోవల్సి వచ్చింది. దేశ విభజన సమయంలో తన కుటుంబసభ్యుల మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన ఈయన ఎన్నో కష్టనష్టాలు, అవమానాలు...

  • Oct 07, 08:19 AM

    నక్షత్రాల్లో జరిగే మార్పులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త

    మేఘనాధ్ సాహా.. భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈయన.. అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన ఈయన సక్సెస్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇతరుల సహకారం ఏమాత్రం లేకుండా కేవలం తన...

  • Oct 05, 12:01 PM

    స్ఫూర్తిదాయకం.. ఏడిద నాగేశ్వరరావు ప్రస్థానం..

    ఏడిద నాగేశ్వరరావు.. ఓ సాధారణ స్థాయి నుంచి ఉన్నత ఆశయాలు నిర్మించగల ప్రముఖ నిర్మాతగా ఎదిగిన గొప్ప వ్యక్తి. నాటకరంగం నుంచి మొదలైన ఈయన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగారు. అదే ఆయన్ను అందనంత స్థాయికి తీసుకెళ్లింది....

  • Sep 22, 12:18 PM

    ‘బాపి బావ’గా పేరుగాంచిన బహుముఖ ప్రజ్ఞశాలి

    అడివి బాపిరాజు.. ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన ఒకేసారి ఐదారు రంగాల్లో తన ప్రతిభ కనబరిచి ‘బహుముఖ ప్రజ్ఞాశీలి’ పేరుగాంచారు. లాయర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత ఎన్నో రచనలు చేశారు. నాటకాల్లో వున్న మక్కువ...

  • Sep 18, 12:00 PM

    ‘సుత్తివేలు’గా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ హాస్యనటుడు

    తెలుగు చలనచిత్ర రంగంలో పేరుగాంచిన ప్రముఖ హాస్యనటుల్లో కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ఒకరు. 200కు పైగా సినిమాల్లో నటించిన ఈయన.. తన హాస్య ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రతిఒక్కరి మదిలో చెరగని చిరకాల గుర్తింపును ముద్రించారు. ‘సుత్తివేలు’గా ప్రఖ్యాతిగాంచిన ఈయనకు...