Oneindia Telugu 
Telugu News - Thatstelugu oneindia is the website to covers news, movies, astrology, blogs, nri, meemata, talk of the day, వార్తలు, ఎన్నారై, సినిమా, గ్యాలరీ.
  • కోహ్లీ బ్యాటింగ్‌పై విమర్శలు: బాసటగా నిలిచిన బంగర్

    హైదరాబాద్: గత రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టు అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ బాసటగా నిలిచాడు. నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్

    » Read more

  • మా కళ్లలో కారం కొట్టి, ఆమె ఎక్కడ: జయ మృతిపై బాంబు పేల్చారు

    చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తంతో కూడిన గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరారని అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయన్ ఆరోపించారు. అమ్మ మరణంపై సమగ్ర విచారణ జరపాలని పన్నీరు సెల్వం వర్గం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మరణం అంతుచిక్కని కథలా మిగిలిపోయిందని పొన్నయన్ అన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి పోయెస్ గార్డెన్‌లోని

    » Read more

  • ఎయిర్‌హోస్టెస్‌ను కాపాడిన భారత వైద్యురాలు: పొంగిపోయిన భర్త ఏం చేశాడంటే..?

    న్యూఢిల్లీ/కౌలాలంపూర్‌: భూమికి వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా... ఆ విమానంలోని ఎయిర్‌హోస్టెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆ విమానంలోనే ఉన్న ఓ భారతీయ వైద్యురాలు స్పందించి ఆమెకు కావాల్సిన ప్రాథమిక చికిత్సను అందించింది. దీంతో ఆ ఎయిర్ హోస్టెస్ ఆరోగ్యం నిలకడగా మారింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌ వెళ్తున్న మలేషియన్‌

    » Read more

  • క్రికెట్‌ చూడలేదేమో: రవిశాస్త్రికి గంగూలీ గట్టి కౌంటర్ (ఫోటోలు)

    హైదరాబాద్: భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో రవిశాస్త్రి తనను చేర్చకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించాడు. సోమవారం ఓ బెంగాలీ కామెడీ షోలో పాల్గొన్న గంగూలీ ఈ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు రావడంతో తనదైన శైలిలో రవిశాస్త్రిపై వ్యంగ్యంగా మాట్లాడాడు. ‘నేను టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న కాలంలో రవిశాస్త్రి క్రికెట్‌ చూడలేదేమో'

    » Read more

  • పన్నీర్ సెల్వంకు గ్రీన్ సిగ్నల్: ఇక ధర్మయుద్దమే, రేపు రచ్చరచ్చ !

    చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సీబీఐతో విచారణ చేయించడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేపట్టదలచిన దీక్షకు ఆ రాష్ట్ర పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది. ఎటువైపు అడుగు వేస్తున్నారు: కమల్ హాసన్ కథ ఏమిటి? బుధవారం చెన్నైలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకే

    » Read more