Positive results in 1st human trial of experimental ebola vaccine says scientists

first human trial, experiment, Ebola, vaccine, promising results, U.S. scientists, healthy adults, research, National Institutes of Health in Maryland, immune response, anti-Ebola antibodies

'Positive' results in 1st human trial of experimental Ebola vaccine says scientists

ప్రాణాంతక ఎబోలా వ్యాధి వ్యాక్సిన్ వచ్చేసిందోచ్..!

Posted: 11/28/2014 04:37 PM IST
Positive results in 1st human trial of experimental ebola vaccine says scientists

ఎబోలా వైరస్‌ను నివారించటానికి ప్రయోగాత్మకంగా రూపొందించిన 'ఎన్ఏఐడీ/జీఎస్‌కే ఎబోలా టీకా' సురక్షితంగా పనిచేస్తున్నట్టు తేలింది. మనుషులపై ప్రయోగ పరీక్షల్లో భాగంగా దీన్ని 20 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులకు ఇవ్వగా.. టీకాను బాగా తట్టుకున్నట్టు, అందరిలోనూ రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు ఉత్పత్తి అయినట్టు వెల్లడైంది. ఎవరిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ కనబడలేదని అయితే 20 మందిలో ఇద్దరు మాత్రం జ్వరంతో బాధపడ్డారని పరిశోధకులు తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌కు చెందిన ఎన్ఐఏఐడీ టీకా పరిశోధన కేంద్రం, గ్లాక్సోస్మిత్‌క్త్లెన్ పరిశోధకులు సమష్టిగా.. రెండు ఎబోలా వైరస్ జాతుల నుంచి సేకరించిన వైరస్ జన్యు పదార్థ భాగాలతో ఈ టీకాను రూపొందించారు.

తాజా ఫలితాల ఆధారంగా.. టీకా సామర్థ్యాన్ని నిర్ధరించేందుకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేయాలని భావిస్తున్నామని ఎన్ఐఏఐడీ సంచాలకుడు ఆంటోనీ ఎస్.ఫాసి తెలిపారు. మేరీల్యాండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో 18-50ఏళ్ల వారిపై ఎబోలా టీకా ప్రయోగ పరీక్షను నిర్వహించారు. నాలుగు వారాల్లో వీరిలో యాంటీ-ఎబోలా యాంటీబోడీలు పుట్టుకొచ్చినట్టు తేలింది. దీంతో మరికోన్ని పర్యాయాల ప్రయోగం తరువాత వ్యాక్సిన్ ను విడుదల చేయనున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more