Blackmoney horders will alert if we reveal names says arun jaitley

blackmoney horders, alert, reveal names, arun jaitley, finance minister, union minister, black money, parliament, opposition

blackmoney horders will alert if we reveal names says arun jaitley

నల్లకుభేరులు జాగ్రత్త పడకూడదనే పేర్లు వెల్లడించడం లేదు

Posted: 11/27/2014 09:07 PM IST
Blackmoney horders will alert if we reveal names says arun jaitley

నల్లకుబేరుల ముందస్తు చర్యలు తీసుకుని  జాగ్రత్త పడకూడదనే వారి పేర్లను తొందరపడి ఇప్పుడే వెల్లడించడం లేదని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నల్లకుబేరులు వెంటనే జాగ్రత్తపడిపోతారని, అందువల్ల ఆ పేర్లు బయట పెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా గోప్యంగా వ్యవహరిస్తుందన్నారు. నల్లధనం అంశంపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పన్నుల వ్యవస్థ స్నేహపూర్వకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని జైట్లీ తెలిపారు.

నల్లధనం అంశం దేశం వెలుపల, లోపల చాలా తీవ్రమైనదని, ఇది స్నేహపూర్వకంగా లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో భారతదేశానికి చాలా చెడ్డపేరు వచ్చిందని ఆయన అన్నారు. విదేశీ అకౌంట్ల నుంచి ఇప్పటికే కొంతమంది డబ్బు విత్డ్రా చేసేసుకున్నారని అన్నారు. తాము గుర్తించిన 427 విదేశీ ఖాతాలపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more