Junior artist swathi arrested hyderabad sex racket

swathi arrest, junior artist swati arrest, junior artist swathi prostitution, junior artist swathi sex racket, actress swathi hitech sex racket hyderabad, prostitution cases in tollywood, latest news updates

junior artist swathi arrested hyderabad sex racket : tollywood junior artist swathi arrested in prostitution case in moti nagar hyderabad, sr nagar police arrested red handedly junior artist swathi for hitech prostitution filed case under prevention of human trafficking act

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ నటి స్వాతి

Posted: 11/26/2014 09:29 AM IST
Junior artist swathi arrested hyderabad sex racket

వ్యభిచారం రొంపిలోకి దిగిన మరో సినిమా ఆర్టిస్టును పోలిసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని మోతీ నగర్ లో తాజా ముఠా పట్టుబడింది. ఎస్.ఆర్. నగర్ పోలిసుల కథనం ప్రకారం.., మోతి నగర్ లోని జ్యోతి అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక బృందాల ద్వారా సమాచారం అందింది. విషయం తెలుసుకున్న పోలిసులు.., మంగళవారం రాత్రి ఇంటిపై దాడి చేయగా ఇంట్లో వ్యభిచారం చేస్తూ ఆర్టిస్టు స్వాతితో పాటు మరికొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరందర్ని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.

నిందితులపై వ్యభిచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం., ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్ కు తరుచూ వచ్చి వెళ్తుంటారనీ.., తాజాగా పట్టుబడ్డ స్వాతి అనే ఆర్టిస్టు మంగళవారం రోజే వచ్చిందని తెలిపారు. అపార్ట్ మెంట్ యజమానులు ఫ్లాటు అద్దెకు ఇచ్చే సమయంలో ఎంక్వయిరీ చేయకుండా డబ్బులొస్తున్నాయనే ఉద్దేశ్యంతో వ్యవహరించటం వల్లే ఇలాంటి అక్రమాలు పెరిగిపోయినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పోలిసులు కూడా వ్యభిచార గృహ నిర్వాహణపై సమాచారం ఉంటే అందించాలని కోరుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swathi  junior artist  prostitution  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more