Aligarh muslim university vc agrees to allow lady students into library

aligarh muslim university, Vice chancellor, agrees, allow, lady students, maulana azad library

aligarh muslim university vc agrees to allow lady students into library

అమ్మాయిలూ, మౌలానా అజాద్ లైబ్రరీలోకి బహుపరాక్..

Posted: 11/25/2014 03:48 PM IST
Aligarh muslim university vc agrees to allow lady students into library

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ  వైస్ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా ఎట్టకేలకు దిగొచ్చారు. తమ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక మౌలానా ఆజాద్ గ్రంధాలయంలోకి అమ్మాయిలను అనుమతిస్తామని ఆయన కోర్టుకు తెలిపారు. లైబ్రరీలోకి అమ్మాయిలను అనుమతిస్తే, అంతకుముందు వచ్చే అబ్బాయిల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా వస్తారని, అప్పుడు అక్కడ స్థలం సరిపోదంటూ ఇంతకుముందు ఆయన అమ్మాయిల ప్రవేశాన్ని ఆయన అడ్డుకున్నారు. వైస్ చాన్సిలర్ నిర్ణయంపై జాతీయ మహిళా కమీషన్ సహా అనేక మహిళా సంఘాలు మండిపడ్డాయి.

ఈ విషయంలో ఎంతమంది ఎంతగా ఒత్తిడి తెచ్చినా కూడా లొంగని వైస్ చాన్సిలర్ జమీరుద్దీన్.. స్వయంగా కోర్టే కలగజేసుకుని.. గట్టిగా మొట్టికాయలు వేయడంతో ఎట్టకేలకు దిగివచ్చారు. తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించిని ఆయన మౌలానా అజాద్ గ్రంధాలయంలోకి మహిళా విద్యార్థినులను కూడా అనుమతిస్తామని చెప్పారు. న్యాయస్థానానికి కూడా ఇవాళ ఇదే విషయాన్ని చెప్పాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aligarh muslim university  Vice chancellor  agrees  allow  lady students  maulana azad library  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more