Mum and sister watch as hughes is floored by bouncer

Australian Cricketer, Phil Hughes, critical condition, left hander, hit by ball, bouncer, sean abbott, New south wales, St Vincent's Hospital, ambulance, Mum, sister

Mum and sister watch as Hughes is floored by bouncer, Distressing scenes at SCG as cricketer given CPR before being rushed to hospital in a critical condition

క్రికెటర్ ఫిలిప్ కుప్పకూలడాన్ని చూసిన తల్లి, సోదరి..

Posted: 11/25/2014 11:51 AM IST
Mum and sister watch as hughes is floored by bouncer

అస్ట్రేలియన్ బ్యాటింగ్ దిగ్గజం ఫిలిప్ హగ్గస్ బౌన్సర్ బంతిని పుల్ షాట్ కోట్టబోయి.. మిస్సవ్వడంతో తలకు బలమైన గాయమై కుప్పకూలిన ఘటనను.. ఆ మ్యాచ్ ను అక్కడి స్టేడియంలోని స్టాండ్స్ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు ఆయన తల్లి, సోదరి. దేశవాలి క్రికెట్ కాబట్టి పెద్దగా రష్ వుండరని వారు మ్యాచ్ ను వీక్షించేందుకు వెళ్లారు. తీరా అక్కడ బాలర్ విసిరిన బంతితో కొడుకు కుప్పకూలిపోవడాన్ని వారు తట్టుకోలేక పోయారు. కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఫిలిప్ తోడుగా అస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులను అడిగి తమ బిడ్డ పరిస్థితిని వాకాబు చేస్తున్నారు. అయితే 25 ఏళ్ల ఫిలిప్ తాను కుప్పకూలే ముందు తన పాదాలను చూసుకున్నాడు. ఫిలిప్ త్వరగా కోలుకోవాలన్నదే తమ ప్రాధన ధ్యేయమని, అందుచేతే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని న్యూ సౌత్ వేల్స్ అధికార ప్రతినిధి తెలిపారు.

ఇదిలావుండగా, టీమ్ మేట్స్ ఇచ్చిన సమాచారం మేరకు అంబులెన్స్ తో స్టడియంలోకి పారామెడికల్ సిబ్బంది సుమారు 40 నిమిషాల పాటు అతనికి కార్మియో పల్మనరీ రిసక్సీటేషన్ ( నోటి నుంచి నోటికి మౌఖికంగా శ్వాసను) అందించారు, డార్లింగ్ హరస్టులోని విన్సెంట్ అస్పత్రికి తరలించారు. అస్ట్రేలియా కాలమానం ప్రకారం సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాలకు తరలించారు. అయితే 25 ఏళ్ల ఫిలిప్ తాను కుప్పకూలే ముందు తన పాదాలను చూసుకున్నాడు. కాగా అస్పత్రిలో అయనకు పరీక్షలు చేస్తున్న వైద్యలు సిటీస్కాన్ , ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. అతనికి శస్త్ర చికిత్స చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా వైద్యులు నిర్ధారణకు రాలేదని అస్పత్రి వర్గాలు తెలిపాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more