Jashodaben comments on narendra modi

jashodaben comments on narendra modi : jashodaben latest comments on narendra modi creating sensation, says she is ready to go if modi calls her to live with him

భార్య కామెంట్లతో నరేంద్రమోడికి ఇబ్బందులు

Posted: 11/25/2014 08:57 AM IST
Jashodaben comments on narendra modi

ప్రధాని నరేంద్రమోడి భార్య జశోదాబెన్ తాజా కామెంట్లు ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టేలా కన్పిస్తున్నాయి. కలిసి ఉండాలని మోడి పిలిస్తే సంతోషంగా వెళ్తానని ఆమె చెప్పింది. మోడికి జీవితాంతం తోడు ఉండేందుకు సిద్ధన్నారు. మోడికి దూరంగా 43సంవత్సరాలు ఉన్నా.., ఇప్పటికీ భర్త అంటే మమకారం, అభిమానం తగ్గలేదన్నారు. అదేవిధంగా మోడి కోసం తాను ఇప్పటికీ ఉపవాసాలు ఉంటున్నట్లు చెప్పారు.

ఇక తన భద్రతపై కూడా జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద పోలిసులకు దరఖాస్తు చేసింది. గుజరాత్ లోని మెహసానా జిల్లా ఎస్పీ కార్యాలయంకు జశోదాబెన్ దరఖాస్తు చేసుకుంది. తనకు ఏ హోదాలో రక్షణ కల్పిస్తున్నారో వెల్లడించాలని లిఖితపూర్వకంగా కోరింది. తాను ప్రజా రవాణ వ్యవస్థలోనే ప్రయాణిస్తుండగా.., భద్రతా సిబ్బంది మాత్రం అధికారిక వాహనాల్లో పర్యటిస్తున్నారు అని తెలిపింది. ఇంధిరాగాంధిని కూడా సెక్యురిటీ సిబ్బంది హతమార్చారు అనే విషయం గుర్తు చేసుకోవాలని సూచించింది.

43సంవత్సరాల క్రితం పెళ్ళి కాగా.., ఇన్నిరోజులు దూరంగా ఉండి ఇప్పుడు మోడిపై ప్రేమను కురుపిస్తూ వరుసగా కామెంట్లను చేయటంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కామెంట్లకు స్పందించి భార్యను తన వద్దకు రావాలని మోడి ఆహ్వానిస్తే.., సంఘ్ దృష్టిలో వ్యతిరేక ముద్ర పడుతుంది. ఇక భార్యను పిలవకుండా సైలెంట్ గా ఉంటే.., సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇరకాటంలో పడిన మోడి ఎలా స్పందస్తారనేది తెలియాల్సి ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more