Narayana on ap capital first phase building

ap capital construction, andhra pradesh capital latest news, andhra pradesh capital building, andhra pradesh latest news, andhra pradesh capital land problems, narayana comments on ap capital, ap employees singapore tour, signapore formula in andhra pradesh

narayana on ap capital first phase building : andhra pradesh minister narayana comments on new capital construction and first phase developement, andhra pradesh employees who participate in ap capital formaton will trained in singapore says minister narayana

ఏపీ ఉద్యోగుల్ని సింగపూర్ తీసుకెళ్తున్న ప్రభుత్వం

Posted: 11/24/2014 12:26 PM IST
Narayana on ap capital first phase building

సింగపూర్ జపం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులను సింగపూర్ కు తీసుకెళ్ళనుంది. రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునే ఉద్యోగులను సింగపూర్ తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు రాజధాని నిర్మించేలా అక్కడ శిక్షణ ఇప్పిస్తామన్నారు. అయితే ఎంతమంది వెళ్తారు.., ఎన్ని రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తారు అనేది తెలియదు. కాని ఇది జరగాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

ఇక రాజధాని నిర్మాణం, భూ సేకరణపై కూడా మంత్రి స్పందించారు. వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తి చేస్తామన్నారు. అయితే ఇందుకోసం ఎవరి దగ్గరినుంచి బలవంతంగా భూములు తీసుకోమని చెప్పారు. భూ సేకరణ తర్వాత వచ్చే ఏడాది లో భూమి అభివృద్ది మొదలు పెట్టి 2018 వరకు తొలి దశ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలకు ముందుగా రాజధాని సిద్దం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు నారాయణ తెలిపారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh capital  narayana  employees  singapore tour  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more