Andhra pradesh government won t take land forciblilly from farmers says deputy chief minister k e krishna murthy

Andhra pradesh, government, land, forciblilly, farmers, capital city, building, deputy chief minister, K.E krishna murthy, kurnool

Andhra pradesh government won't take land forciblilly from farmers says deputy chief minister K.E krishna murthy

రాజధాని కోసం బలవంతంగా భూములు తీసుకోం..

Posted: 11/23/2014 06:22 PM IST
Andhra pradesh government won t take land forciblilly from farmers says deputy chief minister k e krishna murthy

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భూసమీకరణకు రైతులు ఇష్టపడితేనే భూములు తీసుకుంటామని తెలిపారు. పెట్టుబడులు, సహకారం కోసమే ఏపీ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రుణ మాఫీ విషయమై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు.
 
రైతులు లక్ష రూపాయలకైనా అమ్ముకోగలిగితే రెండు, మూడేళ్ల తర్వాత వారికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని కేఈ తెలిపారు. విద్యుత్‌, రోడ్లు, డ్రైనేజి, అన్ని విషయాల్లో కూడా అక్కడ అభివృద్ధి చేసి అదే ఎకరాను కోటి రూపాయలకు అమ్ముకునే విధంగా రైతులకు అవకాశం ఇస్తున్నామని కేఈ స్పష్టం చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌కు వారు ఇష్టపడితేనే మేం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. బలవంతంగా తీసుకునే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే సమస్యే లేదని కృష్ణమూర్తి వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more