Telangana tdp leaders plan to move no confidence motion on speaker

telangana, assembly speaker, tdp leaders, no confidence motion

telangana tdp leaders plan to move no confidence motion on speaker

స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణం పెట్టే యోచనలో టీ.టీడీపీ

Posted: 11/22/2014 08:22 PM IST
Telangana tdp leaders plan to move no confidence motion on speaker

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. తొలుత సభలో సభ్యుల హక్కులను కాపాడాలని స్పీకర్కు ఓ లేఖ రాయాల్సిందిగా నిర్ణయించారు. అనంతరం ఈ సమావేశాల్లోనే అయనపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

బీఏసీ సమావేశానికి ఎవరు హాజరు కావాలనే అంశంపై ప్రభుత్వం చెప్పినట్లు స్పీకర్ నడుచుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొంటున్నట్లు టీ టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే టీడీపి సభ్యుల సంఖ్య 14 వున్నప్పుడు ఇద్దరిని అహ్వానించేందుకు అంగీకరించిన స్పీకర్ క్రమంగా ఆ సంఖ్య తగ్గడంతో కేవలం ఒక్కరినే మాత్రమే అహ్వానిస్తామని చెప్పారు. తీగల, తలసాని సహా పలువురు తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే సభ్యుల హక్కుల గురించి స్పీకర్ వైపు నుంచి సానుకూల సమాధానం రాకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో టీటీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. సభలో కూడా తమ పార్టీ సభ్యలకు నిర్ధేశించిన దాని ప్రకారం సమయాన్ని కేటాయించాలని డిమాండ్ చేయనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  assembly speaker  tdp leaders  no confidence motion  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more