Rishi kapoor discharged from hospital

rishi kapoor hospitalized, rishi kapoor discharge, rishi kapoor latest news, rishi kapoor unhealthy, rishi kapoor movies, rishi kapoor family movies, rishi kapoor hit movies, bollywood latest news, lilavati hospital speciality, lilavati hospital address, maleria symptoms

rishi kapoor discharged from hospital : actor rishi kapoor discharged from mumbai lilavatha hospital. rishi kapoor now cured from maleria fever treated at leelavathi hospital mumbai and discharged on thursday night

ఆస్పత్రి నుంచి రిషి కపూర్ డిశ్చార్జి

Posted: 10/31/2014 05:00 PM IST
Rishi kapoor discharged from hospital

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తీవ్ర జ్వరంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కపూర్ చేరారు. మలేరియా వచ్చినట్లు గుర్తించిన వైద్యులు కపూర్ కు చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం రాత్రి ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సమయంలో కపూర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆయన పూర్తిస్థాయిలో కోలుకునేందుకు రెండు రోజుల సమయం పడుతుంది అని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

అయితే కపూర్ పూర్తిగా కోలుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు అని శుక్రవారం రోజు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం తమతో సాధారణంగానే మాట్లాడుతున్నారని ఎలాంటి  ఇబ్బంది లేదన్నారు. తొలితరం బాలీవుడ్ నటులంతా కపూర్ కుటుంబం నుంచి వచ్చినవారే. సినిమా పరిశ్రమకు వీరి కుటుంబం ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. 62సంవత్సరాల రిషి కపూర్ చివరగా డు డూని చార్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాల్లో కన్పించి ఫ్యాన్స్ ను అలరించారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rishi kapoor  maleria  lilavati hospital  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more