Ntes app offers train schedules info on cancelled trains live trains and more

ntes app, train schedules, live trains, Chiranjeevi, Ex Central minister, Congress MP, Chandrababu, Hudhud cyclone, chief minister, Antichrist, AP

ntes app offers train schedules info on cancelled trains live trains and more

రైళ్ల సమస్త సమాచారం మీ చెంతకు తెచ్చిన యాప్..

Posted: 10/31/2014 01:25 AM IST
Ntes app offers train schedules info on cancelled trains live trains and more

రైళ్ల రాకపోకలకు సంబంధించిన వివరాలను అందించడం కోసం ఆండ్రాయిడ్‌ ఆధారంగా పనిచేసే కొత్త యాప్‌ను 'రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం' (క్రిస్‌) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో విండోస్‌-8 ఆధారంగా పనిచేసే యాప్‌ను ఈ విభాగం ప్రవేశపెట్టింది. యాప్‌ ద్వారా రైళ్ల రాకపోకల గురించి సమాచారాన్ని సులభంగా పొందవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలపారు. ఇప్పుడిది అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. జాతీయ రైళ్ల ఎంక్వైరీ సమాచారం కోసం అన్ని అనరాయిడ్, 2.3 టాబ్ లెట్స్ లో కొత్త యాప్ పనిచేస్తుందన్నారు.

ఫలానా రైలు ఈ సమయంలో ఎక్కడ ఉందనే విషయాన్ని సైతం తెలుసుకోగలగడం దీని ప్రత్యేకతల్లో ఒకటని వివరించారు. రైళ్ల షెడ్యూలు, రెండు స్టేషన్ల మధ్య అందుబాటులో ఉండే రైళ్లు, రద్దయిన/ దారి మళ్లించిన రైళ్లు...ఈ యాప్‌ ద్వారా తెలుస్తాయి. జాతీయ రైళ్ల విచారణ వ్యవస్థ యాప్‌ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలునూ రైల్వే కల్పించింది. ఈ యాప్ తో ప్రయాణికులకు ఏ రైళ్లు ఎక్కడ వుందన్న సమాచారం అందడంలో ప్రయాణికులు కాస్త ముందుగానే స్టేషన్లకు చేరుకుంటారని అధికారి తెలిపారు. ప్రయాణికులకు ఈ యాప్ లాభదాయకంగా మారిందన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Ex Central minister  Congress MP  Chandrababu  Hudhud cyclone  chief minister  Antichrist  AP  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more