Kottapalli geetha challenges ysr congress party

kottapalli geetha, araku mp kottapalli geetha news, kottapalli geetha news, ysr congress mp kottapalli geetha, kottapalli geetha fires jagan mohan reddy, chandrababu naidu, chandrababu naidu party meeting, tdp party meeting, jagan mohan reddy news

kottapalli geetha challenges ysr congress party after tdp party meeting

వైకాపా పార్టీకి సవాలు విసిరిన కొత్తపల్లి గీత!

Posted: 10/25/2014 07:21 PM IST
Kottapalli geetha challenges ysr congress party

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత... ఇప్పుడు ఆ పార్టీకే సరికొత్త సవాలు విసిరింది. అప్పుడెప్పుడు సీఎం చంద్రబాబు నాయుడును గీత కలిసిందనే నెపంతో ఆమె మీద ఫేస్ బుక్ లో అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! ఆ విషయమై తాను వైకాపా పార్టీ కార్యాలయానికి చెప్పడంతో వారు దానిమీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ఆమె అప్పట్లో వాపోయింది. అలాగే మహిళలకు పార్టీలో సరైన గౌరవం కూడా లభించిందని అప్పట్లో తెలిపిన సంగతి తెలిసిందే! అయినా కూడా తాను వైకాపా పార్టీలోనే వుంటానని.. టీడీపీలో ఎప్పటికీ చేరనని.. వైకాపా పార్టీ అభివృద్ధికే పాటుపడతానని తెలిపింది. అయినాగానీ తనకు వైకాపాలో సరైన లో గౌరవం లభించని తరుణంలో తాజాగా ఆ పార్టీకే సవాల్ విసిరింది.

ఇకనుంచి తాను ఎప్పటికీ బీజేపీ, టీడీపీ పార్టీలతోనే కలిసి పనిచేస్తానని గీత స్పష్టం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా వుంటానని ఇదివరకే ప్రకటించిన ఆమె... టీడీపీ పార్టీ పెట్టే అన్ని సమావేశాలకు ఇకమీదట హాజరవుతానని తెగేసి చెప్పారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసమే తాను ఎదురుచూస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ఎంపీలతో సీఎం బాబు ఒక సమవేశాన్ని నిర్వహించారు. కేంద్రంలో అనుసరించాల్సిన వైఖరి, అక్కడినుంచి నిధులు తీసుకురావాల్సిన తీరు గురించి నిర్వహించే ఈ సమావేశాల్లో భాగంగానే వైకాపా ఎంపీలు ఎస్పీవైరెడ్డి, కొత్తపల్లి గీత హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఆమె.. ఇలా తాను తెదేపా పార్టీ సమావేశాలకు రెగ్యులర్ గా హాజరవుతానని కుండబద్ధలు కొట్టేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more