Bcci releases team india srilanka oneday series schedule

virat kohli, mahendra singh dhoni, team india, srilanka, oneday series, Hyderabad, Ahmedabad, kattack, kolkatta, ranchi, Bcci, westindies, venues

bcci releases team india srilanka oneday series schedule

భారత్, శ్రీలంక వన్డే సీరిస్ షెడ్యూలు, వేదికలు ఇవే..

Posted: 10/25/2014 03:16 PM IST
Bcci releases team india srilanka oneday series schedule

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ షెడ్యూలు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇవాళ విడుదల చేసింది. నవంబర్ రెండు నుంచి 16 వరకు భారత్ లో పర్యటించనున్నా శ్రీలంక జట్టు.. ఐదు వన్డేలతో కూడిన సీరీస్ లను అడనుంది. నవంబర్ 2వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత్ లో పర్యటించేందుకు వచ్చిన వెస్టీండీస్ జట్టు, తమ జీతబెత్యాల విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డుతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సీరీస్ మద్యలోనే వెనుదిరిగింది. దీంతో అప్పటికప్పుడు శ్రీలంకతో సీరీస్ ను ఏఱ్పాటు చేసుకుని జరిగిన భారీ నష్టంలో కొంత భాగాన్ని పూడ్చుకునుందుకు బీసీసీఐ యత్నిస్తోంది.

కాగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్కు మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కోహ్లీని కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో పాటు వన్డేల వేదికలను కూడా ఖరారు చేసింది. నవంబర్ 2న మొదటి వన్డే- కటక్లో జరగనుండగా, నవంబర్ 5న రెండో వన్డే - అహ్మదాబాద్, నవంబర్ 9న మూడో వన్డే - హైదరాబాద్, నవంబర్ 13న నాల్గో వన్డే - కోల్కతా, నవంబర్ 16న ఐదో వన్డే - రాంచీలో జరగనుందని బీసీసీఐ తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  mahendra singh dhoni  team india  srilanka  oneday series  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more