Talasani srinivas yadav and teegala krishna reddy to join trs party on 29 october

talasani srinivas yadav, teegala krishna reddy, tdp party mlas, telangana tdp party ministers, telangana tdp mlas, tdp party ministers, tdp party mlas, trs party news, trs party ministers, trs party mlas, teegala krishna reddy latest news, teegala krishna reddy press meet, talasani srinivas yadav press meet, kcr news

talasani srinivas yadav and teegala krishna reddy to join trs party on 29 october

29న ‘‘కారు’’ ఎక్కనున్న టీడీపీ ఎమ్మెల్యేలు!

Posted: 10/24/2014 07:41 PM IST
Talasani srinivas yadav and teegala krishna reddy to join trs party on 29 october

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎంతమేర వుందో అందరికీ తెలిసిందే! కేవలం కొన్ని చోట్ల మినహా రాష్ట్రం మొత్తం భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ.. ఎక్కడైతే బలహీనంగా వుందో అక్కడ కూడా బలపరుచుకునేందుకు అప్పుడే ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. పైగా కాలక్రమంలో ప్రజాదరణ కూడా బాగా పొందడంతో ఆ పార్టీ మెల్లమెల్లగా రాష్ట్రంలో బలపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రత్యర్థ పార్టీ నాయకులు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు టీఆర్ఎస్ లోకి చేరిపోగా... మరికొంతమంది కారెక్కేందుకు సిద్ధపడుతున్నారు.

ఇదిలావుండగా.. తెలంగాణ రాష్ట్రంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిలు ఇదివరకే టీఆర్ఎస్ లోకి చేరనున్నట్టు అందరికీ తెలిసిందే! ఈ సందర్భంలోనే వారు ఈనెల 29వ తేదీన టీఆర్ఎస్ లోకి అధికారికంగా చేరనున్నారు. ఇందుకు సంబంధించి చర్చలన్నీ పూర్తయ్యాయి కూడా! 29న మీర్ పేటలోని టీఆర్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో వీరిద్దరూ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. వీరిద్దరూ చేరికతో తెలంగాణలో టీడీపీ పార్టీకి పెద్ద దెబ్బ తగలనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav  teegala krishna reddy  kcr  trs party  telugu news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more