Keralite shoots colleague in u s hospital kills himself

Shooting, United States, Kerala, Suicide, murder, Ben Taub General Hospital, Texas Medical Centre, Houston

Keralite shoots colleague in U.S. hospital, kills himself

అమెరికాలో సహచరురాలిని కాల్చిచంపిన కేరళవాసి, అత్మహత్య

Posted: 10/24/2014 05:36 PM IST
Keralite shoots colleague in u s hospital kills himself

అగ్రరాజ్యం అమెరికాలోనూ మన వారు దేశం పరువు తీస్తున్నారు. పరాయి దేశంలో కలసిమెలసి వుండాల్సిన భారీతీయులు.. అక్కడ కూడా పట్టుదలలకు పోయి.. ఒకరినోఃకరు మట్టుబెట్టుకునేంత కక్ష, పగలు పెట్టుకుని జీవితాలను అర్థంతరంగా అంతం చేసుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు మన వింటున్నా.. తాజాగా కేరళవాసి దక్షిణాదిలోని మహారాష్ట్రకు చెందిన తన సహచర ఉద్యోగిని చంపి తాను అత్మహత్యకు పాల్పడ్డాడు. కోట్టాయం ఎరట్టుపేట తీక్కొయి జార్జ్ థామస్ (58) రీనా అనే తన సహచర ఉద్యోగినిపై కాల్పులు జరిపాడు. ఆ వెనువెంటనే తాను కాల్చుకుని చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ మధ్యహ్నం రెండు గంటల సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని హాస్టన్ లో టెక్సాన్ మెడిసిన్ సెంటర్ సమీపంలోని బెన్ టాబ్ జనరల్ అసుపత్రిలో ఫార్మసీ టెక్నీషన్ గా గత ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న థామస్.. తన సహచర ఉద్యోగిని రీనాను తుపాకీతో కాల్చి చంపాడు. రిటైర్డు కస్టమ్స్ అధికారి కాదలాజికాంత్ కె. ఫిలిఫ్ కుమారుడు థామస్. రీనా తన వివాహమైన తరువాత అమెరికాలో తన భర్తతో పాటు పదేళ్లుగా వుంటుంది. అంతకు ముందు భారత్ లో పలు సంస్థలలో ఆమె విధులు నిర్వహించింది. అయితే థామస్ రీనాను చంపడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shooting  United States  Kerala  Suicide  murder  Ben Taub General Hospital  Texas Medical Centre  Houston  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more