World s largest onion gets place in guinness book

South Derbyshire, England, Tony Glover, Guinness Book, world's largest onion, 32 inches, 8 kilograms

world's largest onion gets place in Guinness Book

గెన్నీస్ రికార్డులోకెక్కిన అతిపెద్ద ఉల్లిపాయ

Posted: 10/24/2014 09:04 AM IST
World s largest onion gets place in guinness book


కేజీకి ఎనిమిది పెద్దసైజు ఉల్లిగడ్డలు ఎప్పుడైనా చూసే ఉంటారు కానీ.. ఒకే ఉల్లిగడ్డ సుమారు 8కేజీల బరువు ఉంటుందంటే ఆశ్చర్యంగా లేదు.. అంతేకాదండోయ్.. ఈ ఉల్లిపాయ గెన్నిస్ బుక్ రికార్డును కూడా సోంతం చేసుకుందంటే నమ్మగలరా..? ఇంగ్లండ్‌లో సౌత్ డెర్బీషైర్ మోయిరా నగరంలో టోనీ గ్లోవర్ అనే వ్యక్తి తన తోటలో ఈ ఉల్లిగడ్డను పెంచాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిగడ్డగా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించింది. ఉల్లిగడ్డ వ్యాసార్థం 32 ఇంచులు కాగా, బరువు సుమారు 8కిలోలు. గ్లోవర్ ఇలా పెద్ద సైజు ఉల్లిగడ్డలను పెంచడాన్ని తన తండ్రి నుంచి కొనసాగిస్తున్నాడట. గతంలో 5 కిలోల ఉల్లిగడ్డను కూడా పెంచినట్లు తెలిపారు. భవిష్యత్ లో మరింత పెద్ద సైజు ఉల్లిపాయల్ని పెంచాలని ఆశిద్దాం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Derbyshire  England  Tony Glover  Guinness Book  world's largest onion  32 inches  8 kilograms  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more