Pak army firing on indian border on modi siachin border visiting diwali day

pakistan army on india, pakistan army firing on indian border, india pakistan border, narendra modi diwali celebrations, narendra modi on border, narendra modi comments on pakistan, indian border, border soldiers, siachin glasior, latest news

pak army firing on indian border on modi siachin border visiting diwali day : pakistan army againg showed its anger on india by firing on indian border. on the day narendra modi visiting siachin glasior for celebrating diwali with indian soldiers pakistan army showed its attitude

సరిహద్దులో మోడికి పాక్ ఆర్మీ కాల్పుల స్వాగతం

Posted: 10/23/2014 11:07 AM IST
Pak army firing on indian border on modi siachin border visiting diwali day

పాక్ బలగాలు భారత్ పై దుర్బుద్ధిని మరోసారి చాటుకున్నాయి. సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతూ మళ్ళీ కాల్పులకు తెగబడ్డాయి. గురువారం ఉదయం రామ్ గఢ్ సెక్టర్ లోని భారత స్థావరాలపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. ప్రధాని నరేంద్రమోడి సియాచిన్ లోని జవాన్లలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు పాక్ బలగాలు ఇలా స్వాగతం పలికాయి.

ప్రధాని నరేంద్రమోడి దీపావళి వేడుకలను శ్రీనగర్ లోని వరద బాధితులతో పాటు సియాచిన్ లోని జవాన్లతో కలిసి జరుపుకునేందుకు గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్ళారు. మోడి పర్యటన రోజునే దాయాది బలగాలు కాల్పులకు తెగబడటం అంటే వారు భారత్ తో యుద్ధం చేసేందుకు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం అవుతుంది.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siachin glasior  pak army  narendra modi  firing  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more