Musharraf again commented on narendra modi

musharraf comments on narendramodi, musharraf comments on india, musharraf latest comments, musharraf on kashmir, musharraf case, pakistan latest news, india latest news, narendra modi comments on pakistan, narendra modi latest news, indian army latest, india pakistan war

musharraf again commented on narendra modi : pak ex president musharraf once again comments on India prime minister narendramodi says modi is against of pakistan also says that in modi ruling period any time India may attack on Pakistan so people and army should alert

మోడీపై మళ్ళీ నోరు పారేసుకున్న ముషార్రఫ్

Posted: 10/23/2014 07:47 AM IST
Musharraf again commented on narendra modi

భారత ప్రధాని నరేంద్రమోడిపై పాక్ మాజి అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. భారత ప్రధాని పాకిస్థాన్ వ్యతిరేకి అని ఆరోపించారు. మోడి ముస్లిం వ్యతిరేకి కావటంతో పాటు పాకిస్థాన్ అంటే కూడా పడదు అని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. అంతేకాకుండా మోడీ పాలనా సమయంలో పాక్ పై భారత్ ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత్ నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా ఎదుర్కునే సత్తా పాకిస్థాన్ కు ఉందన్నారు.

మోడి తన  వైఖరి మార్చుకోవాలని అని సూచించారు. అటు భారత భూభాగంలో జరుగుతున్న ఉగ్రదాడుల్లో పాకిస్థానీల ప్రమేయం లేదన్నారు. అయితే పాక్ లో జరిగే దాడులు, హింస వెనక మాత్రం భారత్ పాత్రపై ఆధారాలు కలవన్నారు. అదేవిధంగా భారత నిఘా సంస్థ అయిన ‘రా (Research and Analysis Wing)’ పాక్ లో విద్వంస రచనకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. భారత్ లో 11/26 దాడులు చేసింది ఎవరు. వాటికి సూత్రదారి ఎవరో అందరికి తెలుసు. ఈ విషయం కోర్టులో కూడా నిరూపణ అయింది. మరి దీనిపై ముషార్రఫ్ ఏం చెప్తారో.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  musharraf  india  pakistan  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more